ఇండియాలో ప్రజల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. కరోనా తల్లడిల్లుతున్న జనాలను కాపాడాల్సిన సర్కారు వారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే కార్యక్రమానికి పదును పెట్టింది. ఇప్పటికే పనులు లేక ఆదాయం రాక అవస్థలు పడుతున్న జనంపై పెట్రోలియంపై పన్నులు పెంచి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా చేసింది. దేశంలో కరోనా కలకలం రేపుతోంది. ప్రజల ప్రాణాలనే కాదు.. జీవితాలను కూడా దుర్భరం చేసింది. రెండు నెలలకు పైగా ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో చిరు […]
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలు వరుసగా 15వ రోజు పెరిగాయి. ఆదివారం డీజిల్‌పై 0.60 పైసలు, డీజిల్‌పై 0.35 పైసలు పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో వారం రోజుల్లో పెట్రోల్‌పై రూ.8.88, డీజిల్‌పై రూ.7.97 మేర పెరిగింది. చమురు మార్కెటింగ్ సంస్థల ధర నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.79.23కి చేరగా.. డీజిల్ ధర రూ.78.27కి చేరింది. ఢిల్లీలో 2018లో ఇంత స్థాయిలో ధరలు పెరగిగాయని విశ్లేషకులు చెప్పారు. 2018 అక్టోబర్‌లో […]
సారథిన్యూస్, గోదావరిఖని: కేంద్రప్రభుత్వం బీద, మధ్య తరగతి ప్రజలను దోచుకొని ధనికులకు పంచిపెడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలివెన శంకర్ పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గోదావరిఖని పట్టణంలో ఓ కారుకు తాళ్లను కట్టి దాన్ని నెట్టుకుంటూ వెళ్లి వినూత్న రీతిలో సీపీఐ శ్రేణులు నిరసన తెలిపాయి. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్ మాట్లాడుతూ.. […]
న్యూఢిల్లీ: ప్రజలపై వరుసగా 14వ రోజు పెట్రోబాంబు పడింది. 14 రోజులుగా రోజు పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం పెట్రోల్‌పై లీటరుకు 0.51, డీజిల్‌పై 0.61 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.78.88 ఉండగా.. డీజిల్ ధర 77.67కి చేరింది. ముంబైలో ధర రూ.85.7 ఉండగా.. డీజిల్ ధర రూ.75.54 ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.81.88, డీజిల్ ధర డీజిల్ ధర రూ.75.91కి చేరింది. ఈనెల 9 […]
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఐదో రోజు పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయి. ఐదు రోజుల్లో పెట్రోల్ ధర రూ.2.74, డీజిల్ ధర రూ.2.83 మేర పెరిగింది. ఈనెల 7 నుంచి మొదలుపెట్టి ప్రతి రోజు ప్రభుత్వ చమురు కంపెనీలు ధరలు రివైజ్ చేస్తూనే ఉన్నాయి. దీంతో గురువారం పెట్రోల్ ధర లీటర్‌కు రూ.74 కాగా.. డీజిల్ ధర రూ.73.40కి చేరుకుంది. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నగరం పెట్రోల్(రూ.) డీజిల్ (రూ.) ఢిల్లీ 74 72.22 […]