సారథిమీడియా, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మందుబాబులు ఖుషీ అయ్యే న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో బార్లు, క్లబ్లు తెరుచేందుకు అనుమతి ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా లాక్డౌన్ తర్వాత బార్, క్లబ్బులు, పబ్లు బంద్ అయ్యాయి. దీంతో వాటి నిర్వాహకులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు ఆరునెలల తర్వాత ప్రభుత్వం బార్లకు అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలకు లోబడి వీటిని అనుమతించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తక్షణం అమల్లోకి […]