ఇండస్ట్రీలోనూ.. పాలిటిక్స్ లోనూ తిట్టుకోవడం.. కలిసిపోవడం కామన్ అయిపోయినట్టుంది. మొన్నటికి మొన్న బాలయ్యబాబును ఉద్దేశించి నాగబాబు ఏకంగా యూట్యూబ్ లో తన అక్కసు అంతా వెళ్లబెట్టారు. ఇప్పుడేమో తన తమ్ముడు, బాలయ్య కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ .. ‘2 బ్రదర్స్ కలిసి .. నా తమ్ముడు అలాగే మరొకరు మరొక తల్లి కొడుకు ..సోదర సమానుడు నందమూరి లయన్‌ను పవర్ స్టార్ కలిసిన రోజు..’ అంటూ కొటేషన్ తో సహా పోస్ట్ చేశారు. అప్పుడే […]
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కు అదిరిపోయే ట్రీట్అందింది. ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ముందుగా ప్రకటించిన విధంగానే ఈ రోజు ఉదయం 9.09 గంటలకు ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ ను విడుదల చేసి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. భారతరత్న డాక్టర్ అంబేద్కర్, మోహన్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఫ్యాన్స్ అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కలలగన్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లూ చేసుకున్నారు. కానీ ఈసారి పుట్టిన రోజు వేడుకల్లో విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం మండలం శాంతిపురం వద్ద కటౌట్ కడుతూనే విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు స్పాట్లోనే మృత్యువాతపడ్డారు. దాదాపు 25 అడుగుల ఫ్లెక్సీ కడుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే మరణించిన వారిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండడంతో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా బుధవారం ‘వకీల్ సాబ్’ చిత్రం నుంచి మోషన్ పోస్టర్ రిలీజైతే, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న పిరియాడికల్ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా షెడ్యూల్ కూడా ఒకటి పూర్తి చేశారు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేసి […]
పవన్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ కలలు ఈరోజు తీరాయి అనిపిస్తోంది. ఓ వైపు ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్, మరోవైపు క్రిష్ జాగర్లమూడి చిత్రం తాలూకూ ఫస్ట్ లుక్, ఇప్పుడేమో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజై అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. పవన్ కెరీర్ లో 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని రవిశంకర్ నిర్మించనున్నారు. సెప్టెంబర్ 2న […]
పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘వకీల్‌సాబ్’ చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. బుధవారం ఉదయం 9.09 నిమిషాలకు ఈ మోషన్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లో పవన్‌కల్యాణ్.. నల్లకోటు, చేతిలో లా బుక్, మరో చేతిలో కర్రపట్టుకొని కనబడుతున్నాడు. తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నది. వకీల్ సాబ్ చిత్రం హిందీ సినిమా ‘పింక్’ కు రీమేక్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్యలు హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణుశ్రీరామ్ దర్వకత్వం […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్ కట్టబోయి ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. వారి మృతికి పవన్‌కల్యాణ్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో పవన్‌కల్యాణ్ భారీ కటౌట్ కడుతుండగా సోమశేఖర్, అరుణాచలనం, రాజేంద్ర అనే ముగ్గురు అభిమానులు విద్యుత్‌షాక్‌తో మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పవన్‌కల్యాణ్ తీవ్ర విచారం […]
ఇప్పటికే వరుస హిట్లతో నంబర్‌వన్‌గా దూసుకుపోతున్న పూజాహేగ్డే మరో బంపర్ ఆఫర్‌ను కొట్టేసింది. పవన్ కల్యాణ్.. హరీశ్ శంకర్ డైరెక్షన్లో చేయబోయే సినిమాలో పూజాకు హీరోయిన్గా చాన్స్ దక్కినట్టు సమాచారం. గతంలో పవన్‌కల్యాణ్.. హరీశ్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఓ పవర్ఫుల్ కథను హరీశ్ వినిపించగా.. పవన్‌కల్యాణ్‌కు నచ్చిందట. ఇందులో పవర్‌స్టార్ యాంగ్రీ యంగ్‌మ్యాన్ పాత్రను పోషించనున్నట్టు టాక్. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా రాలేదు.