Breaking News

NITHISHKUMAR

బిహార్​లో కొలువు దీరిన నితీష్ సర్కార్‌

బిహార్​లో కొలువుదీరిన నితీష్ సర్కార్‌

పాట్నా: బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పీఠాన్ని వరుసగా నాలుగోసారి ఆయన సొంతం చేసుకున్నారు. అంతేకాదు 69 ఏళ్ల నితీష్​ కుమార్​ ఎక్కువ సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఘనతను దక్కించుకున్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్‌ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి బీజేపీ నేత, కేంద్రమంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. 

Read More
బిహార్​ బీజేపీదే

బిహార్​ బీజేపీదే

పట్నా: ఉత్కంఠభరితంగా సాగిన బిహార్​ అసెంబ్లీ ఎన్నికల పోరులో విజయం ఎన్డీయేను వరించింది. ఎన్నికల కౌంటింగ్‌ మంగళవారం అర్ధరాత్రి దాకా కొనసాగింది. మొత్తం 243 స్థానాల్లో అసెంబ్లీలో మెజారిటీ మార్క్‌ 122 కాగా, రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారాన్ని కైవసం చేసుకుంది. బీజేపీ అత్యధికంగా 73 స్థానాలను గెలుచుకుంది. గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పార్టీ జేడీయూ ఈ సారి 43 స్థానాలకే పరిమితమైంది. కూటముల […]

Read More