Breaking News

NEWMOVIE

విభిన్న గెటప్​లో మోహన్​బాబు

కలెక్షన్ ​కింగ్​ మోహన్​బాబు ఓ విభిన్న చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్​, 24 ఫ్రేమ్స్​ సంయుక్త ఆధ్వర్యంలో ‘సన్​ ఆఫ్ ​ఇండియా’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్​బాబు డిఫరెంట్​ గెటప్​లో ఆలరించనున్నారట. తెలుగులో ఇప్పటివరకు ఎవరూ టచ్​చేయని ఓ భిన్న కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నది. ప్రముఖ మాటల రచయిత డైమండ్​ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్​ పోస్టర్​ను విడుదల చేశారు.

Read More
బోల్డ్​పాత్రలో శ్రద్ధా

సాహో బ్యూటీ.. బోల్డ్​ పాత్ర

‘సాహో’ చిత్రంలో హీరోయిన్​గా నటించిన శ్రద్ధాకపూర్​ ఇప్పడు ఓ బోల్డ్​ పాత్రలో నటించనున్నట్టు సమాచారం. గతంలో అమలాపాల్​ నటించిన ‘అడాయ్​’ (తెలుగులో ఆమె) చిత్రాన్ని హిందీలోకి రీమేక్​ చేయనున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్​ నటించనున్నట్టు టాక్​. అడాయ్​ చిత్రం అమలాపాల్​కు ఎంతో పేరుతెచ్చింది. విభిన్న కథాంశంతో రూపుదిద్దుకున్న ఆ చిత్రంలో అమలా నగ్నంగా నటించింది. అప్పట్లో అమలాపాల్​ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రస్తుతం శ్రద్ధాకపూర్​ నటించనున్నట్టు బాలీవుడ్​ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. కాగా […]

Read More

‘జాంబీరెడ్డి’పై ఓ సామాజికవర్గం ఫైర్​

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్​వర్మ తన మూడో సినిమాకు ‘జాంబీరెడ్డి’అనే టైటిల్​ను ఖరారుచేసి ఇటీవల చిత్ర పోస్టర్​ను విడుదల చేశాడు. దీనిపై రెడ్డి సామాజిక వర్గం వారు మండిపడుతున్నారు. తమ సామాజికవర్గాన్ని కించపరిచేలా ఉన్న ఈ టైటిల్​ను వెంటనే మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని.. అవసరమైతే కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామని రెడ్డిసంఘాల నేతలు డిమాండ్​ చేస్తున్నారు. ఈ మేరకు రెడ్లకు సంబంధించిన సామాజికవర్గాల్లో దీనిపై విపరీతమైన చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ‘జాంబీరెడ్డి’ […]

Read More

హిందీ రీమేక్​లో ఈషా

ఈషా రెబ్బా ఓ హిందీ రీమేక్​ వెబ్​సిరీస్​లో నటించనున్నట్టు సమాచారం. హిందీలో విజయం సాధించిన ‘లస్ట్​స్టోరీస్​’ను తెలుగులో రీమేక్​ చేస్తున్నారు. ఈచిత్రంలో ఓ బోల్డ్​ పాత్రలో ఈషా నటించనున్నట్టు టాలీవుడ్​లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బోల్డ్‌ వెబ్ సిరీస్‌లకు ప్రస్తుతం విపరీతమైన ఆదరణ లభిస్తోంది. హీరోయిన్స్​ కూడా అటువంటి పాత్రల్లో నటించేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగమ్మాయి ఈషా రెబ్బ కూడా వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించింది. హిందీలో సంచలన విజయం సాధించిన లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్‌లో ఈషా […]

Read More
కాజల్​ అగర్వాల్​

ఇలయదళపతికి జోడీగా కాజల్​

ప్రస్తుతం కాజల్​ ఆగర్వాల్​ జోరు తగ్గింది. ఒకప్పుడు స్టార్​ హీరోయిన్​గా వెలుగొందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం డీలా పడిపోయింది. కాజల్​ ప్రస్తుతం ముంబై సాగా, ఇండియన్​ 2, మెగాస్టార్​ ‘ఆచార్య’ లో నటిస్తోంది. ఇలా మొత్తం మూడు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్న ఆమె చేతికి మరో భారీ చిత్రం కూడా వెళ్లింది. ఇలయదళపతి విజయ్, మురుగదాస్ దర్శకత్వంలో రానున్న సినిమాలో కథానాయికగా కాజల్ ను తీసుకునట్లు తమిళనాట గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో కాజల్​ సెకండ్​ హీరోయిన్​గా […]

Read More
రాశీ కన్నాతో మరోసారి

రాశీఖన్నాతో మరోసారి..

కొన్నేండ్లుగా సరైన హిట్​ పడకపోవడంతో రవితేజ డీలా పడిపోయాడు. మార్కెట్​ కూడా తగ్గిపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్​కొట్టాలని కసిగా ఉన్నాడు. ఈ క్రమంలో గోపిచంద్​ మలినేని డైరెక్షన్లో క్రాక్​ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతీహాసన్​ హీరోయిన్​గా నటిస్తుండగా.. తమన్​ బాణీలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే.. రాక్షసుడు ఫేమ్​ రమేశ్​వర్మతో మరో సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించాడు రవితేజ. ఈ చిత్రంలో ఆయన డబల్ రోల్​ చేయనున్నట్టు టాక్​. ఇప్పటికే […]

Read More
జోంబీరెడ్డి ఫస్ట్​లుక్​ భయానకం

‘జోంబీరెడ్డి’ ఫస్ట్​లుక్​ భయానకం

యువ దర్శకుడు ప్రశాంత్​ వర్మ విభిన్నకథాంశంతో ‘జోంబీరెడ్డి’ అనే ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శనివారం ఈ చిత్రం ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్​ సోషల్​మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. థ్రిల్లింగ్, హారర్ జోనర్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినట్టు ప్రశాంత్​ తెలిపారు. ప్రశాంత్​ వర్మ గతంలో నాని నిర్మాణ సారథ్యంలో ‘అ’ అనే ఓ సినిమాను తీశారు. నిత్యమీనన్​, కాజల్​ అగర్వాల్​, అవసరాల శ్రీనివాస్​, రెజినా ముఖ్య పాత్రలు […]

Read More
నయన్​ భారీ రెమ్యునరేషన్​

నయన్​ భారీ రెమ్యునరేషన్​

అంథాదూన్​ రీమేక్​ హక్కులు కొన్న నితిన్​.. ఆ సినిమాలోని టబు చేసిన పాత్ర కోసం పలువురు సీనియర్​ హీరోయిన్లను సంప్రదిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో నటించేందుకు ఇలియానా నో చెప్పినట్టు సమాచారం. అయితే తాజాగా నయనతారను సంప్రదించగా.. ఆమె చెప్పిన రెమ్యునరేషన్​కు నితిన్​ కళ్లు తిరిగిపోయాయట. ఈ సినిమాలో టబు చేసిన పాత్ర చేసిందేకు నయన్​ ఏకంగా రూ.4 కోట్లు డిమాండ్​ చేసినట్టు టాక్​. కాగా దీనిపై నితిన్​, ఆయన తండ్రి ఆలోచించి చెబుతామని చెప్పారట. నయనతార […]

Read More