Breaking News

NEWCASES

వామ్మో కరోనా కబలిస్తోంది..

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. గత 24 గంటల్లోనే దాదాపు 90,632 కొత్తకేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. మరోవైపు 1065 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం కేసులసంఖ్య 41,13,811 కు పెరిగింది. ప్రస్తుతం 8,62,320 యాక్టివ్​ కేసులు ఉండగా.. 70,626 మంది మృత్యువాత పడ్డారు. కాగా కొంత ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. ఇప్పటివరకు 31,80,865 మంది కోలుకున్నారు. టెస్టులు ఎక్కువగా చేస్తున్నందునే.. ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ […]

Read More

కరోనా కేసులు @ 40 లక్షలు

న్యూఢిల్లీ : భారత్ లో కోవిడ్-19 ఉధృతి నానాటికీ విజృంభిస్తున్నది. దేశంలో శుక్రవారం రికార్డుస్థాయిలో 86,432 కరోనా కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 40 లక్షలు (40,23,179) దాటింది. దీంతో ప్రపంచంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానానికి చేరింది. బ్రెజిల్ కు మన దేశానికి మధ్య వ్యత్యాసం 70 వేల కేసులు మాత్రమే. ఇక శుక్రవారం దేశవ్యాప్తంగా 1,089 మంది కరోనా బారినపడి మరణించగా.. […]

Read More

38 లక్షలకు చేరువలో కేసులు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా మహమ్మారి అంతకంతకు విస్తరిస్తున్నది. గత 24 గంటల్లో 78,357 కొత్తకేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య సంఖ్య 37,69,524 కు చేరింది. తాజాగా 1,045 మందిని కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకున్నది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 66,333 కుచేరుకున్నది. ఇప్పటివరకు 29,01,909 మంది కొలుకున్నారని కేంద్రవైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 8,01,282 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బాధితుల రికవరీ రేటు 77.02 శాతంగా ఉందని తెలిపింది. అలాగే మరణాల […]

Read More

దేశవ్యాప్తంగా 76వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ : కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 76,472 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 34,63,973 మంది కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో 1,021 మంది కరోనాతో మృతిచెందారు. కాగా ఇప్పటివరకు మృతిచెందిన వారిసంఖ్య 62,550కు చేరింది. కోలుకుంటున్న వారిసంఖ్య కూడా అధికంగానే ఉంది. వైరస్‌ బారినపడ్డ వారిలో ఇప్పటివరకు 26,48,999 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 7,52,424 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. అవసరం అయితేనే బయటకు రావాలని కేంద్ర […]

Read More
60వేలు దాటిన మరణాలు

60వేలు దాటిన మరణాలు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 75,760 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 1,023 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 60,472కు చేరుకున్నది. భారత్‌లో ప్రస్తుతం 7,25,991 యాక్టివ్‌ కేసులు ఉండగా.. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 33,10,235కు చేరుకుంది. వీరిలో 25,23,772 మంది కరోనాను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్‌ […]

Read More

67వేల కేసులు.. వెయ్యి మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనావ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్నది. కొత్తగా 67,151 కొత్తకేసులు నమోదుకాగా.. 1059 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 32,34,475 చేరింది. మృతుల 59,449 కు చేరింది. ప్రస్తుతం 7,07,267 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 24,67,759 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొంది కోలుకున్నారు. ఈ మేరకు బుధవారం కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఈ మేరకు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు 3.76 కోట్ల వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని […]

Read More
3.68 కోట్ల కరోనా పరీక్షలు

3.68 కోట్ల కరోనా పరీక్షలు

ఢిల్లీ: భారత్​లో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 60,975 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,67,323 కు చేరుకుంది. ఇప్పటివరకు 24 లక్షల మంది కోలుకోగా.. ఏడు లక్షల యాక్టివ్​ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 848 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 58,390కు చేరింది. అయితే ప్రస్తుతం పాజిటివిటీ రేటు 8.6 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు […]

Read More

61వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి భయంకరంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 61,408 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 31,06,349 కు చేరుకుంది. తాజాగా 836 మంది వైరస్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 57,542 కు చేరింది. 57,468 మంది కోవిడ్‌ పేషంట్లు ఆదివారం కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 23,38,036 కు చేరింది. ప్రస్తుతం 7,10,771 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ […]

Read More