బాలీవుడ్‌పై డ్రగ్స్పేరుతో భారీ కుట్ర జరుగుతున్నదని ఎంపీ జయబచ్చన్ ఆరోపించారు. మంగళవారం ఉదయం ఆమె రాజ్యసభలో మాట్లాడారు. కొందరు పనిగట్టుకొని బాలీవుడ్‌కు మచ్చ తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకొని ఉంటే లేదా డ్రగ్స్ మాఫియా నడిపితే అది తప్పే.. అంత మాత్రం చేత మొత్తం బాలీవుడ్‌నే నిందించడం సరికాదు. డ్రగ్స్ వ్యవహారంపై నిస్పాక్షిక విచారణ సాగాలని ఆమె కోరారు. సోషల్ మీడియా వేదికగా సినీ నటులను వేధిస్తున్నారని… ఇది సరికాదన్నారు. అంతకు ముందు ఈ […]
కర్ణాటకలో మొదలైన డ్రగ్స్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. ఈ వ్యవహారం ముఖ్యంగా సినీ తారల మెడకు చుట్టుకుంటున్నది. ప్రముఖ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ గురువారం సీసీబీ ఎదుట హాజరయ్యాడు. అతడు ఎవరెవరి పేర్లు చెప్పాడన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. ప్రముఖ హీరోయిన్ రాగిణి ద్వివేది కి డ్రగ్స్ రాకేట్తో సంబంధాలు ఉన్నట్టు కన్నడ మీడియా వార్తలు వెలువరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) ఎదుట హాజరైంది. మరోవైపు ఆమె […]
తాను బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొనడం లేదని పూనమ్ కౌర్ క్లారిటీ ఇచ్చేసింది. బిగ్‌బాస్‌లో సీజన్ 4లో పాల్గొనేది వీళ్లనంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో, కొన్ని వెబ్సైట్లలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కొందరు సెలబ్రిటీలు తాము బిగ్‌బాస్‌లో పాల్గొనడం లేదు అంటూ క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది. ఇప్పటికే యువనటుడు తరుణ్, హీరోయిన్ శ్రద్ధాదాస్ తాము బిగ్‌బాస్ షోలో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు. శ్రద్ధాదాస్ అయితే ఏకంగా మీడియాపైనే ఫైర్ అయ్యింది. తనపై తప్పడు వార్తలు […]
సారథిన్యూస్, సనత్‌నగర్: కరోనా వచ్చినవారి పేర్లను సోషల్‌మీడియాలో షేర్ చేసినా.. వారిపై దుష్ప్రచారం చేసినా చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని సనత్‌నగర్ సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో కరోనా రోగులు పేర్లు షేర్ చేస్తున్నారని ఇది చట్టవిరుద్ధమని చెప్పారు. కరోనా రోగులను కించపరిచే పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కరోనా రోగులను దయతో చూడాలని.. వారికి దూరంగా ఉంటూ మాస్కులు, గ్లౌజులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అవకాశం ఉంటే ఏదైనా సాయం […]