Breaking News

MOVIE

అధిరా లుక్స్​ అదుర్స్​

అధీరా లుక్​ అదుర్స్​

కేజీఎఫ్​ 2లో ప్రధాన విలన్​గా సంజయ్​దత్​ అధీరా రోల్​ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్​ను విడుదల చేసింది చిత్ర యూనిట్​. ఈ పోస్టర్​లో సంజయ్​దత్​ భయానకంగా కనిపిస్తున్నారు. ముఖంపై టాటూలు, పెద్ద జడతో సంజయ్​ లుక్​ క్రూషియల్​గా ఉంది. ఆయన లుక్ చూసిన తర్వాత కేజీఎఫ్2 లో ఆయన పాత్ర చాలా క్రూరంగా ఉంటుందని అనిపిస్తుంది. ఈ లుక్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలియజేశారు. […]

Read More
తమన్నా న్యూ ఫిలిమ్​

క్లైమాక్స్​కు చేరిన తమన్నా సినిమా

మిల్కీ బ్యూటీ తమన్నా, యువహీరో గోపిచంద్​ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘సీటీమార్​’ చిత్రం షూటింగ్​ ప్రస్తుతం ముగింపు దశలో ఉన్నట్టు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని యోచిస్తున్నారట నిర్మాతలు. అందుకోసం ఇప్పటికే ఓ ఆన్​లైన్​ ఫ్లాట్​ఫామ్​ను కూడా వారు సంప్రదించినట్టు సమాచారం. లాక్​డౌన్​తో సినీపరిశ్రమ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. కానీ కొంతమంది నిర్మాతలకు తెలివిగా ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం […]

Read More

రితికకు గుడ్ చాన్స్

తెలుగులో 2018లో వచ్చిన ‘గురు’ సినిమా ఫేమ్ రితికా సింగ్ ఆ సినిమాలోని నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆది పినిశెట్టి, తాప్సీ నటించిన ‘నీవెవరో’లో నటించింది. కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు. దాంతో తమిళంలోనే తన పట్టు సాధిస్తోంది ఈ పంజాబీ ముద్దు గుమ్మ. రీసెంట్గా రితిక నటించిన ‘ఓ మై కడవులే’ అన్న చిత్రం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజయ్యింది. ‘సినిమా చాలా బాగుంది..’ అంటూ సూపర్​స్టార్​ మహేశ్​బాబు […]

Read More

ఆర్జీవీ తర్వాత టార్గెట్​ బాలయ్యేనా?

ఇప్పటికే ‘పవర్​స్టార్​’ అనే సినిమా తీసి సంచలనం సృష్టించిన ఆర్జీవీ.. తర్వాత మరో అగ్రనటుడు బాలకృష్ణను టార్గెట్​ చేయబోతున్నట్టు సమాచారం. 16 ఏండ్ల క్రితం బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో బెల్లంకొండ సురేశ్​ గాయపడ్డాడు. తర్వాత రాజకీయ కారణాలతో ఈ కేసు మరుగున పడింది. ఆ రాత్రి బాలయ్యబాబు ఇంట్లో ఏం జరిగిందో అన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కరి మనస్సులోనూ ఉండిపోయింది. అయితే కాలక్రమేణా ఆ ఘటనను అందరు మరిచిపోయారు. కానీ […]

Read More

నితిన్​ సినిమాలో నదియా

కృష్ణచైతన్య దర్శకత్వంలో నితిన్​ హీరోగా నటిస్తున్న ‘పవర్​పేట’ చిత్రంలో ఓ బలమైన పాత్రలో నదియా అలరించబోతున్నారట. ఇప్పటికే కృష్ణచైతన్య దర్శకత్వంలో నితిన్​ ‘ఛల్‌ మోహన్‌ రంగ’ చిత్రంలో నటించారు. మరోసారి వీరిద్దరి కాంబినేషనలో మరో చిత్రం రాబోతున్నది. కీర్తీ సురేష్‌ కథానాయికగా నటించబోతున్నారని సమాచరాం. నటుడు సత్యదేవ్‌ ఓ కీలక పాత్ర చేయనున్నారు. కథరీత్యా ఇందులో నితిన్‌ మూడు గెటప్స్‌లో కనిపించనున్నారు. నితిన్‌ లుక్స్‌ కోసం హాలీవుడ్‌ మేకప్‌మేన్‌ని తీసుకోబోతున్నారట టీమ్‌. ఈ చిత్రం రెండు భాగాల్లో […]

Read More

రవితేజతో నటించలేను

మాస్​మహారాజ రవితేజతో ప్రస్తుతం నటించలేనని మళయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్​ తెగేసి చెప్పింది.పేట సినిమాతో మాళవిక కోవిడ్​కు పరిచయమైంది. ప్రస్తుతం తమిళహీరో విజయ్‌తో కలిసి మాస్టర్ సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా తెలుగులో రవితేజ చేయనన్న ఓ సినిమా కోసం మాళవికా మోహనన్​ను సంప్రదించగా నో చెప్పిందని సమాచారం. తాను మాస్టర్​ విడుదల వరకూ ఏ సినిమాలోనూ నటించబోనని చెప్పిందని టాక్​.

Read More