Breaking News

MINISTER KTR

రైల్వేకోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకే తలమానికం

రైల్వేకోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకే తలమానికం

సారథి న్యూస్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి కొండకల్ వద్ద ఉన్న 100 ఎకరాల్లో రూ.800 కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీ జిల్లాకే కాక తెలంగాణకే తలమానికం అని పేర్కొన్నారు. అనంతరం శంకర్ పల్లి మండలంలోని మొకీల చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను మంత్రి ఎగరవేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, సబితా […]

Read More
సాగర్​రింగ్​రోడ్డు ఫ్లైఓవర్ ప్రారంభం

సాగర్​ రింగ్ ​రోడ్డు ఫ్లైఓవర్ ప్రారంభం

సారథి న్యూస్, హైదరాబాద్‌: ఎల్‌బీ నగర్ సర్కిల్ ​పరిధిలోని సాగర్ ​రింగ్​రోడ్డు జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని మున్సిపల్​శాఖ మంత్రి కె.తారకరామారావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ​మాట్లాడుతూ.. గ్రేటర్​హైదరాబాద్​వాసుల ట్రాఫిక్​కష్టాలు తీరనున్నాయని చెప్పారు. ఈ ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని ఎస్సార్‌డీపీ ఫేజ్‌-1 ప్యాకేజీ-2లో భాగంగా రూ.26.45 కోట్ల వ్యయంతో ప్రీకాస్ట్‌ విధానంలో నిర్మించారు. దేశంలోనే మొదటిసారి ప్రత్యేక టెక్నాలజీని ఈ నిర్మాణంలో […]

Read More
నేతన్నలకు చేయూత

నేతన్నలకు చేయూత

సారథి న్యూస్, హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇద్దరు చేనేత కార్మికులకు పరిశ్రమల శాఖ కె.తారక రామారావు అవార్డులను ప్రదానం చేశారు. 18 మందిని ఎంపికచేయగా, మిగతా 16 మందికి ఆయా జిల్లాల కలెక్టర్ల చేత అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి వర్చువల్ గా, ఆన్​లైన్ లో వీక్షించి అవార్డు గ్రహితలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత కార్మికుల కోరిక మేరకు నేతన్నకు చేయూత పథకాన్ని కొనసాగించేందుకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. […]

Read More
తెలంగాణ నుంచే కరోనా టీకా

తెలంగాణ నుంచే కరోనా టీకా

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నుంచే కరోనాకు తొలి టీకా వస్తుందని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఆశాభావం వ్యక్తంచేశారు. హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటిక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ ను మంత్రి మంగళవారం సందర్శించారు. వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందంజలో ఉండడం గర్వంగా ఉందన్నారు. టీకాల తయారీలో భారత్ భాగస్వామ్యం కీలకమైందని ప్రపంచ దేశాలు పదేపదే చెబుతున్నాయని గుర్తుచేశారు. మంత్రితో భారత్​బయోటెక్​ఎండీ డాక్టర్​కృష్ణా […]

Read More
కరోనా.. బిల్లుల వసూలుపై కేటీఆర్​ఫైర్​

కరోనా.. బిల్లుల వసూలుపై కేటీఆర్​ ఫైర్​

సారథి న్యూస్, హైదరాబాద్: కోవిడ్ రోగాల నుంచి ఫిర్యాదులు ఎదుర్కొంటూ అధిక మొత్తంలో మెడికల్ బిల్లులు వసూలు చేస్తున్న ప్రైవేట్​ఆస్పత్రులపై కఠినచర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​కు మంత్రి కె.తారక రామారావు కోరారు. ప్రైవేట్​ఆస్పత్రి వల్ల తాను ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను వివరిస్తూ మహేశ్వరం మండలం దుబ్బచెర్ల గ్రామానికి చెందిన అనురెడ్డి రాదేశ్​అనే యువకుడు గురువారం ట్విట్టర్ ద్వారా మంత్రికి ఫిర్యాదు చేశాడు. ‘కోవిడ్ – 19 కారణంగా నా తండ్రి, తల్లి, సోదరుడిని కోల్పోయాను. […]

Read More