Breaking News

MEGASTAR

సోనూభాయ్​.. ‘ఆచార్య’ విలన్​

సోనూభాయ్​.. ‘ఆచార్య’ విలన్​

తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలతో అందర్నీ ఆకట్టుకున్నాడు సోనూసూద్. డిఫరెంట్ యాక్షన్​పాత్రలో పరకాయ ప్రవేశం చేసే సోనూ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఎంతో మందికి ఎన్నో విధాలుగా తన సహాయాన్ని అందిస్తున్నాడు. ఈ సేవా కార్యక్రమాలన్నింటికీ సోనూసూద్ సుమారు రూ.10 కోట్లు ఖర్చుచేసినట్టు చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తీస్తున్నట్టు తెలిసిన విషయమే. రామ్ చరణ్ దర్శకత్వ బాధ్యతలు […]

Read More
నువ్వేమైనా చిరంజీవా..?

నువ్వేమైనా చిరంజీవా..?

టాలీవుడ్​లో హీరో సత్య దేవ్ కి అభిమానులు ఎక్కువే. చేసిన సినిమాలు తక్కువే అయినా తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు హీరో సత్యదేవ్. అయితే రీసెంట్​గా గోపీ గణేష్ దర్శకత్వంలో వచ్చిన ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాను మెగాస్టార్​ చిరంజీవి చూశారట. సినిమా నచ్చడంతో గోపీని, సత్యదేవుడిని ప్రత్యేకంగా ఇంటికి పిలిచి మాట్లాడారట. చిరంజీవిని కలిసి ముచ్చటించిన గోల్డెన్ మూమెంట్స్​ను తను ఎప్పటికీ మరిచిపోలేనని, తన సంతోషాన్ని ట్విటర్ ద్వారా తెలుపుతూ.. ‘చిరంజీవి అంటే నాకు చిన్నప్పటి నుంచీ […]

Read More
‘మెగా’ సెట్ వేస్తున్నారు

‘మెగా’ సెట్ వేస్తున్నారు

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషనల్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. మెగా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చిరంజీవి దేవాదాయశాఖలో జరిగే అన్యాయాలను వెలికితీసే పాత్ర పోషిస్తున్నందున్న.. ప్రస్తుత పరిస్థితుల్లో బయట పరిసరాల్లో షూటింగ్ చేసేందుకు వీలు లేదు కాబట్టి రామోజీ ఫిల్మ్ సిటీ లో ఓ పురాతన దేవాలయం సెట్ వేస్తున్నారట టీమ్. ఎండోమెంట్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించేందుకు మోగాస్టార్ లుక్ […]

Read More
‘మెగా’ సందేశం

‘మెగా’ సందేశం

‘కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి.. మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. మీ కుటుంబాన్ని.. దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్..’ అంటూ ట్విటర్లో ఒక వీడియో ట్వీట్ చేస్తూ మెగాస్టార్ సందేశాన్నిచ్చారు. చిరునవ్వు ముఖానికి అందం..కానీ ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. మాస్క్ ధరించాలంటూ యువ హీరోయిన్ ఈషారెబ్బతో కలిసి చేసిన చిరు సందేశం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇలాంటిదే ‘ఆర్ఎక్స్100’ హీరో కార్తికేయతో కలిసి మరో వీడియో సందేశాన్ని కూడా అందించారు. ‘మీసం మెలేయడం వీరత్వం అనేది ఒకప్పుడు.. […]

Read More
సేతుపతి ఫస్ట్ లుక్..

సేతుపతి ఫస్ట్ లుక్

సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పిజ్జా’ తెలుగు అనువాద చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు విజయ్. కేవలం హీరోగానే కాకుండా నటుడిగా ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తూ స్టార్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. పిజ్జా సినిమా తర్వాత విజయ్ నుండి చాలా సినిమాలే తెలుగులోకి అనువాదమై రిలీజ్ అయ్యాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసి.. ప్రస్తుతం స్టార్ […]

Read More
చిరు సినిమాలో జగపతిబాబు

చిరు సినిమాలో జగపతిబాబు

జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ సక్సెస్ అయింది. ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాల హీరో అయిన జగపతిబాబు ఇప్పుడు విలన్​గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా పాత్రలు పోషిస్తున్నాడు. సౌత్ చిత్రాలన్నింటిలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం జగపతి బాబు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించనున్నారనే వార్తొకటి వచ్చింది. ‘సాహో’ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘లూసిఫర్’ చిత్రం తెలుగు రీమేక్​గా తెరకెక్కనుంది. సుజీత్ కొద్దిరోజులుగా ఈ స్క్రప్టు […]

Read More

‘మెగా’ మనసు

మెగా ఫ్యామిలీ మెంబర్స్​కు మెగా మనసు ఉంటుందని మరోసారి నిరూపించారు రాంచరణ్ భార్య ఉపాసన కొణిదెల. ఆమె కొన్ని రోజుల క్రితం శ్రీశైలం పరిసరాల్లోని గిరిజనులకు నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారట. ఈ నేపథ్యంలో ఉపాసన తన టీమ్​తో నల్లమల అటవీ ప్రాంతాలలో చెంచు గూడేలను సందర్శించారు. ఆ గూడెంలోని ప్రజల సంస్కృతి వారి జీవన విధానానికి ఆమెంతో మురిసిపోయారు. వారితో పంచుకున్న విషయాలు..ఆ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాతో పంచుకుంటూ.. […]

Read More

నందమూరి వారసుడొస్తున్నాడు

కొద్ది కాలంగా యువరత్న నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంపై ఆసక్తికర చర్చలు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంకా మోక్షజ్ఞ స్టడీస్ పూర్తి కాలేదని.. తాను సినిమాల్లో నటించేందుకు అప్పుడే ఇంట్రెస్ట్ చూపడం లేదని ఆ పనిని వాయిగావేశారు యువరత్న బాలకృష్ణ. కానీ దీన్ని సాకుగా తీసుకున్న కొంతమంది మోక్షజ్ఞకు అసలు సినిమాల్లో నటించడం ఇష్టమే లేదంటూ ప్రచారాలు చేశారు. ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో అది నిజమే సుమా అనుకున్నారు […]

Read More