Breaking News

MAHARASTRA

ఊరుకునేందుకు.. నేను ట్రంప్‌ కాదు

ఊరుకునేందుకు.. నేను ట్రంప్‌ను కాదు

ముబై: ‘నేనేమీ ట్రంప్‌ను కాదు. ప్రజలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోను’ అని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. శివసేన పత్రిక సామ్నా కోసం సంజయ్‌రౌత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో థాక్రే ఈ కామెంట్స్‌ చేశారు. ఈ వీకెండ్‌లో ‘అన్‌లాక్‌’ ఇంటర్వ్యూ పేరుతో రెండు భాగాలుగా ప్రసారం కానున్న వీడియో టీజర్‌‌ను సంజయ్‌ రౌత్‌ తన ట్విట్టర్‌‌లోఓ పోస్ట్‌ చేశారు. అయితే థాక్రే ఈ కామెంట్స్‌ ఏ ఉద్దేశంతో […]

Read More
మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు

మహారాష్ట్రలో 3 లక్షలు దాటిన కేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. శనివారం రాత్రి వరకు రాష్ట్రంలో 3,00,937 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,348 కొత్త కేసులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 11,596 మంది కరోనాతో మృతిచెందారు. కాగా లక్షా 65 వేల మంది వ్యాధినుంచి కోలుకున్నారు. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.

Read More
ఫైనల్‌ ఇయర్​ఎగ్జామ్స్‌ రద్దుచేయండి

ఫైనల్‌ ఇయర్​ ఎగ్జామ్స్‌ రద్దుచేయండి

ముంబై: దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల్లో ఫైనల్‌ ఇయర్‌‌ ఎగ్జామ్స్‌ నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర మినిస్టర్‌‌ ఆదిత్యథాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఫైనల్‌ ఇయర్‌‌ స్టూడెంట్స్‌కు సెప్టెంబర్‌‌లో నిర్వహించనున్న పరీక్షలను రద్దుచేసేలా ఆదేశించాలని శివసేన అనుబంధ సంస్థ యువ సేన తరఫున పిటిషన్‌ వేశారు. స్టూడెంట్స్‌ ఫిజికల్‌ హెల్త్‌, మెంటల్‌ హెల్త్‌, యాంక్సైటీ, సేఫ్టీని పక్కన పెడుతోందని, అందుకే పరీక్షలు నిర్వహిచాలని చూస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘కరోనా నేషనల్‌ డిజాస్టర్‌‌. […]

Read More

ఐసోలేషన్​లోకి మహారాష్ట్ర గవర్నర్​

ముంబై: మహారాష్ట్ర గవర్నర్​ భగత్​సింగ్​ కొశ్యారీ సెల్ఫ్​ ఐసోలేషన్​లోకి వెళ్లిపోయారు. రాజ్​భవన్​లో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా త్వరలోనే ఆయనకు కరోనా పరీక్షలు చేస్తామని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్​ కార్యాలయంలో మొత్తం 100 మందికి పరీక్షలు చేయగా 16 మందికి కరోనా పాజిటివ్​ వచ్చింది.

Read More
ఇండియా @ 7,93,802

ఇండియా @ 7,93,802

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏ రోజుకు ఆ రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 26,506 కేసులు నమోదయ్యాయని కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ బులిటెన్‌ రిలీజ్‌ చేసింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7,93,802కు చేరింది. ఇప్పటి వరకు 475 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 21,604కు చేరింది. ఈ నెల 3నుంచి రోజుకు దాదాపు 20వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో దాదాపు […]

Read More

ఢిల్లీలో కరోనా రెస్పాన్స్‌ ప్లాన్‌

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యధిక కేసులు నమోదై.. మహారాష్ట్ర తర్వాతి ప్లేస్‌లో ఉన్న ఢిల్లీలో కరోనా అదుపు చేసేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తలు చేస్తోంది. ఈ మేరకు కరోనా వైరస్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌ను అధికారులు రివైజ్‌ చేశారు. దాంట్లో భాగంగానే జులై 6 నాటికి ఢిల్లీలోని ప్రతి ఇంట్లో కరోనా టెస్టులు నిర్వహించాలని ప్లాన్‌ చేసుకున్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో ఈనెల 30 నాటికి స్క్రీనింగ్‌ కంప్లీట్‌ చేయాలని టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. ఢిల్లీలో కరోనా వైరస్‌కు సంబంధించి ఈ […]

Read More

మహారాష్ట్రలో వారికే కరోనా

ముంబై: మన దేశంలోనే అత్యధిక కేసుల నమోదైన మహారాష్ట్రలో కరోనా బారినపడిన వారు ఎక్కువగా 31 – 40 ఏళ్ల మధ్య వయసు వారేనని ప్రభుత్వం రిలీజ్‌ చేసిన డేటా ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 1,01,141 కేసులు నమోదు కాగా.. వారిలో 97,407 మందిపై స్టడీ చేసింది. వారిలో 19,523 (20.04%) మంది 31 – 40 ఏళ్ల మధ్య వయసు వారే అని, వాళ్లంతా శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారే అని చెప్పింది. […]

Read More

మహారాష్ట్ర మంత్రులకు కరోనా

ముంబై: మహారాష్ట్ర మంత్రులు ఒక్కొక్కరుగా కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. జితేంద్ర అవధ్‌(ఎన్సీపీ), అశోక్‌ చవాన్‌(కాంగ్రెస్‌) కరోనా బారినపడగా తాజాగా, సామాజిక న్యాయశాఖ మంత్రి, ఎన్సీపీ నేత ధనుంజయ్ ముండేకు కరోనా వైరస్ ప్రబలింది. పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు తేలినా వైరస్ లక్షణాలు మాత్రం ఆయనలో లేవని ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. రెండు రోజుల క్రితం ధనుంజయ్ ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు. అలాగే కేబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యారు. దీంతో ఆయనతో కలిసి […]

Read More