Breaking News

LIBRARY

లైబ్రరీకి నిధులు మంజూరు చేయండి

లైబ్రరీకి నిధులు మంజూరు చేయండి

సారథి, చొప్పదండి: చొప్పదండి పట్టణ కేంద్రంలోని 6వ వార్డులో ఉన్న గ్రంథాలయాన్ని ఆధునికరించడానికి తక్షణమే నిధులు మంజూరుచేసి, సరైన వసతులు కల్పించాలని స్థానిక 6వ వార్డు కౌన్సిలర్ వడ్లూరి గంగరాజు శుక్రవారం ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డిని కలసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయానికి మరమ్మతులు చేయించి కనీస వసతులు ఏర్పాటుచేసి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలన్నారు. పోటీ పరీక్షల బుక్స్ ను లైబ్రరీకి అందివ్వాలని, పేద, మధ్యతరగతి […]

Read More
రెండు దశాబ్దాలుగా నిర్మాణంలోనే..!

రెండు దశాబ్దాలుగా నిర్మాణంలోనే..!

నేటికీ పూర్తికాని గ్రంథాలయ భవనం రూ.25లక్షల పైనే నిధులు మంజూరు సారథి న్యూస్, మానవపాడు (జోగుళాంబగద్వాల): అందరికీ ఉపయోగపడే గ్రంథాలయ భవనం అది.. రెండు దశాబ్దాలుగా నిర్మాణంలోనే ఉంది. నిధులు మంజూరైనప్పటికీ పూర్తికావడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో 2002లో అలంపూర్ నియోజకవర్గ అప్పటి ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి భవన నిర్మాణానికి భూమి పూజచేసి అప్పట్లోనే రూ.8లక్షలు మంజూరు చేశారు. అయితే […]

Read More

జెండాపండుగ మరిచారు

సారథి న్యూస్, రామడుగు: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతుంటే.. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో మాత్రం జెండా ఎగురవేయలేదు. కాగా ఈ విషయంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే జెండాపండుగను మరిచిపోయారని వారు విమర్శిస్తున్నారు. విజ్ఞానం పంచి మేధావులను తయారు చేసే గ్రంథాలయంలో జండా ఎగరవేయక పోవటం ఏమిటని గ్రంథపాలకుడి తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read More

అరచేతిలో లైబ్రరీ

ఒక క్లిక్​తో కోటి బుక్స్​ కేజీ టు పీజీ బుక్స్​ ఒకేచోట హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీ ప్లాన్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: కాంపిటేటివ్​ ఎగ్జామ్స్​కు ప్రిపేరయ్యే అభ్యర్థులైనా.. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే స్టూడెంట్స్​ అయినా.. ఫలానా బుక్​ దొరకడం లేదన్న బెంగ అక్కర్లేదు. కాలేజీ లైబ్రరీలో ఒకే ఒక బుక్​ ఉంటే దానిని మరొకరికి ఇచ్చేశారు.. తానెలా చదువుకునేది? అన్న దిగులొద్దు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, స్టేట్​ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్స్, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు సంబంధించిన ఎన్నో […]

Read More