Breaking News

large

ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలి.

ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలి

సామాజిక సారథి, పెద్ద శంకరంపేట:  పోలీసులు ప్రజలతో మమేకమై సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని మెదక్ డీఎస్పీ సైదులు అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్ ను ఆయన  తనిఖీ చేసిన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అంతకు ముందు స్టేషన్ లో పలు రికార్డులు,  పోలీస్ సిబ్బంది పనితీరు,  పరేడ్,  మెయింటినెన్స్,  క్రైమ్ తదితర వివరాలను పరిశీలించారు. గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పేట ఎస్ఐ నరేందర్ కు డీఎస్పీ సూచించారు.. పెద్దశంకరంపేట […]

Read More
అద్దాల పంపిణీ

అద్దాల పంపిణీ

సామాజిక సారథి, ఇల్లంతకుంట:  రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్  గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మీర్ పేట్  గుర్రాల ముత్యం రెడ్డి గారి ఆద్వర్యంలో ఎంఎస్రెడ్డి లయన్స్ నేత్ర వైద్యశాల వారిచే గత వారం రోజుల నుండి ఈ రోజు వరకు  ఉచిత కంటి పరీక్ష ,ఆపరేషన్ 143మందికి , కంటి అద్దాలు 180 మంది కి పంపిణీ చేశారు.అనంతరం జిల్లా  పరిషత్  హై స్కూల్ లో 6వ చదువుతున్న వెగ్గళం స్వాతి […]

Read More