Breaking News

KRISHNARIVER

శ్రీశైలం మూడుగేట్ల ఎత్తివేత

శ్రీశైలం మూడుగేట్ల ఎత్తివేత

సారథి న్యూస్, కర్నూలు: ఎగువ నుంచి భారీవరద రావడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. బుధవారం సాయంత్రం 195.7599 టీఎంసీల నీటి సామర్థ్యం చేరుకోవడంతో దిగువకు విడుదల చేశారు. రిజర్వాయర్​ సామర్థ్యం 215. 807 టీఎంసీలు. 885 అడుగులకు గాను 881 అడుగుల మేర నీటినిల్వ ఉంది. జూరాల రిజర్వాయర్, సుంకేసుల బ్యారేజీ నుంచి మొత్తం శ్రీశైలానికి 3.63 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. సాయంత్రం ఆరు గంటలకు శిల్పాచక్రపాణి రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు మూడుగేట్లను ఎత్తి […]

Read More
మల్లన్న సన్నిధికి కృష్ణవేణి

మల్లన్న సన్నిధికి కృష్ణవేణి

జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు 25 గేట్లు ఎత్తి.. 2.02లక్షల క్యూసెక్కుల నీటి విడుదల శ్రీశైలం రిజర్వాయర్​కు తరలివస్తున్న వరద నీరు సారథి న్యూస్, కర్నూలు/మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు బిరబిరా మంటూ కృష్ణవేణి శ్రీశైలం మల్లన్న సన్నిధికి చేరుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాం నిండుకుండలా మారి జలకళ సంతరించుకుంది. దీంతో గేట్లు ఎత్తివేయడంతో జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద […]

Read More
వర్షాల వేళ..అలర్ట్​గా ఉండండి

వర్షాల వేళ.. అలర్ట్​గా ఉండండి

ఆల్మట్టి రిజర్వాయర్​(ఫైల్​) కృష్ణానదిపై రిజర్వాయర్లను ఖాళీచేయండి నదిలోకి భారీగా వరద నీరు వచ్చే అవకాశం జూరాల, రెండు రోజుల్లో శ్రీశైలానికి.. అదే స్థాయిలో ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి ముందే హెచ్చరించిన కేంద్ర జలసంఘం సారథి న్యూస్​, మానవపాడు(జోగుళాంబ గద్వాల): కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదిలోకి భారీ వరద నీరు వచ్చే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం హెచ్చరించింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో కొంత నీటిని దిగువకు వదిలేసి ఖాళీ ఉంచుకోవాలని […]

Read More
బిరబిరా కృష్ణమ్మ

బిరబిరా కృష్ణమ్మ

సారథి న్యూస్, జూరాల: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. బుధవారం జూరాలకు 40,076 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులోని ఆరుగేట్ల ద్వారా 8,956 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి కోసం మరో 16,162 క్యూసెక్కులను వినియోగిస్తూ జూరాల నుంచి మొత్తంగా 25,118 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్​కు […]

Read More