Breaking News

KOHLI

ఈ తరంలో ఆడటం నా అదృష్టం

న్యూఢిల్లీ: కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్​మాన్​ రోహిత్ శర్మలాంటి ఆటగాళ్లతో కలిసి ఆడటం తన అదృష్టమని భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధవన్ అన్నాడు. జట్టులో ప్రతి ఒక్కకరు చాలా ప్రత్యేకంగా ఉంటారన్నాడు. ‘ టీమ్​లో ప్రతి ఒక్కరు చాలా స్పెషల్. వీళ్లంతా కలిసి జట్టుగా ఆడటం మరింత అద్భుతం. ప్రతి ఒక్కరి వ్యక్తితత్వం చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్లలో ఉండే శక్తి, స్ఫూర్తి.. అత్యుత్తమ మేళవింపుకు దోహదపడుతున్నది. ఆరంభంలో కుదురుకోవడానికి రోహిత్ కాస్త సమయం తీసుకున్నా. […]

Read More

కోహ్లీ.. కెప్టెన్​గా ఏదీ సాధించలేదు

న్యూఢిల్లీ: బ్యాట్స్​మెన్​గా ఎంతో ఎత్తుకు ఎదిగిన విరాట్ కోహ్లీ.. టీమిండియా కెప్టెన్​గా సాధించింది ఏమీ లేదని మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ విమర్శించాడు. కెరీర్​లో సారథిగా చాలా సాధించాల్సి ఉందన్నాడు. అతిముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటితేనే.. గొప్ప కెప్టెన్ల జాబితాలో చోటు దక్కుతుందన్నాడు. చూడటానికి టీమిండియా బలంగా కనిపిస్తున్నా.. అధిగమించాల్సిన బలహీనతలు కూడా ఉన్నాయన్నాడు. ‘జట్టులోని ఆటగాళ్ల బలాలు, బలహీనతలను గుర్తించి ప్రోత్సహించాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలే మెగా ఈవెంట్లలో రాణించడానికి […]

Read More

జింబాబ్వే టూర్​కు బీసీసీఐ నో

న్యూఢిల్లీ: ఆటగాళ్లు ఔట్​ డోర్ ట్రైనింగ్ మొదలు పెట్టకపోవడం, దేశంలో కరోనా అదుపులోకి రాకపోవడంతో.. బీసీసీఐ మరో కీలకనిర్ణయం తీసుకుంది. లంక పర్యటన దారిలోనే.. జింబాబ్వే టూర్​ను కూడా రద్దుచేసింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 22వ నుంచి జింబాబ్వేతో కోహ్లీనే మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. అయితే కరోనా ముప్పు కారణంగా ఈ పర్యటన నుంచి వైదొలుగుతున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. భవిష్యత్లోనూ దీనిని కొనసాగించే అవకాశాల్లేవన్నారు. మరోవైపు క్రికెటర్ల ఔట్​ డోర్ […]

Read More

దాదా, కోహ్లీ.. ఒకేలా

న్యూఢిల్లీ: క్రికెట్ ఆడే తీరు వేరైనా.. కెప్టెన్సీలో గంగూలీ, కోహ్లీ ఒకేలా వ్యవహరిస్తారని టీమిండియా మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ అన్నాడు. ఈ ఇద్దరి మధ్య చాలా పోలికలు ఉన్నాయన్నాడు. ‘జట్టు చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు గంగూలీ సారథ్యం అందుకున్నాడు. తనకున్న నాయకత్వ లక్షణాలతో టీమ్​ను చాలా మెరుగుపర్చాడు. కెప్టెన్​గా, ఆటగాడిగా కొన్ని ప్రమాణాలు నెలకొల్పాడు. అయితే ఫిట్​నెస్, ఫీల్డింగ్ ​లాంటి అంశాల్లో దాదాలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. అలాగని లోపాలు లేని వారు ఎవరుంటారు? టీమ్​కు […]

Read More

వీళ్లను ఎట్ల ఔట్​ చేయాలి అంపైర్

లండన్: విరాట్, రోహిత్​ను మామూలుగా ఔట్ చేయడమే కష్టం. అలాంటిది వీళ్లిద్దరూ క్రీజులో కుదురుకుంటే ఓ రేంజ్​లో బౌలర్లను చితక్కొడుతుంటే వికెట్ తీయడమంటే బౌలర్లు, కెప్టెన్​కు శక్తికి మించిన పనే. ఇలాంటి సందర్భమే ఆసీస్ కెప్టెన్ ఫించ్​కు ఎదురైందంటా. అప్పుడు ఫించ్ ఏకంగా అంపైర్​నే సలహా అడిగాడంట. ఈ విషయాన్ని అప్పటి మ్యాచ్​లో అంపైర్​గా చేసిన మైకేల్ గాఫ్ స్వయంగా వివరించాడు. ‘అది భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్. రోహిత్, కోహ్లీ అప్పటికే భారీ భాగస్వామ్యం దిశగా […]

Read More

కోహ్లీ గొప్ప ఆటగాడు

కరాచీ: సమకాలిన క్రికెట్​లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలా… సహచరుల్లో స్ఫూర్తిని నింపే ఆటగాళ్లు లేరని పాకిస్థాన్ మాజీ బ్యాట్స్​మెన్​ అమీర్ సోహైల్ ప్రశంసలు కురిపించాడు. ఈ విషయంలో తమ దిగ్గజ ఆటగాడు జావేద్ మియాందాద్​తో పోలిక ఉందన్నాడు. ‘ప్రస్తుత తరంలో కోహ్లీ చాలా గొప్ప ఆటగాడు. అతని చుట్టూ ఉండే ప్లేయర్లలో చాలా స్ఫూర్తి నింపుతాడు. గొప్ప క్రికెటర్లలో ఉండే గొప్పదనం ఇదే. దిగ్గజాల సరసన చోటు సంపాదించాలంటే ఇలాంటి లక్షణాలు పుష్కలంగా ఉండాలి. క్రికెట్​లో […]

Read More

కోహ్లీని చిన్నప్పటి నుంచి చూస్తున్నా..

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తాను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ అన్నాడు. క్రికెట్ పై అప్పట్లో ఎలా ఉండేవాడో ఇప్పుడు అదే దృక్పథం, అంకితభావంతో ఆడుతున్నాడని కితాబిచ్చాడు. అతనితో కలిసి పోటీపడడం తన అదృష్టమని చెప్పాడు. ‘చిన్నప్పటి నుంచి కోహ్లీ ఎదుగుదలను చూస్తున్నా. క్రికెట్ అంటే ప్రాణం పెడతాడు. నేను, అతను ఒకే తరంలో క్రికెట్ ఆడడం నా అదృష్టంగా భావిస్తున్నా. చిన్న వయసులోనే మేమిద్దరం కలుసుకున్నాం. అప్పట్నించి ఓ […]

Read More

కెప్టెన్సీ బాధ్యతలు పంచుకోవాలి

ముంబై: క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉంటున్న నేపథ్యంలో.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మతో కలిసి పంచుకోవాలని భారత మాజీవికెట్ కీపర్ కిరణ్ మోరె అన్నాడు. ఏడాది మొత్తం ఒకరే నాయకుడిగా వ్యవహరించడంతో బరువు పెరుగుతుందన్నాడు. ఒక జట్టు.. ఇద్దరు సారథుల అంశంపై మోరె మాట్లాడుతూ.. ‘బీసీసీఐ ఈ అంశంపై దృష్టిపెట్టాలి. టీమిండియా అన్ని ఫార్మాట్లతో కలిపి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా కోహ్లీయే కెప్టెన్​గా ఉన్నాడు. తద్వారా ఒత్తిడి, బాధ్యతలు పెరిగిపోతున్నాయి. ఇది కొనసాగడం […]

Read More