సారథి న్యూస్, కర్నూలు: ప్రైమ్ మినిస్టర్ ఇన్నోవేటివ్ అవార్డ్ ఎంపిక కోసం దేశవ్యాప్తంగా షార్ట్ లిస్ట్ అయిన 12 మంది జిల్లా కలెక్టర్లలో కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ మొదటి స్థానంలో నిలిచారు. ఈనెల 9న ఉదయం 10 గంటలకు వీడియో, వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర కేబినెట్ సెక్రటరీ బృందానికి కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్సెస్, పాలన సంస్కరణల శాఖ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్) సతీష్ […]
సారథి న్యూస్, మెదక్: ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని మెదక్జిల్లా కలెక్టర్ఎం. ధర్మారెడ్డి శనివారం సూచించారు. పంద్రాగస్టు రోజున తయారుచేసిన ఆవిష్కరణల ప్రదర్శన ఉంటుందన్నారు. గ్రామీణ, విద్యార్థి, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించిన ఆవిష్కరణలను ఆన్లైన్లో ప్రదర్శించవచ్చని సూచించారు. వివరాలను 9100678543 నంబర్ కు వాట్సాప్ ద్వారా ఈనెల 31వ తేదీ వరకు పంపించాలని కోరారు. మరిన్ని వివరాలకు 83285 99157లో సంప్రదించాలని సూచించారు.