న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్ ఇష్యూను శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయని ఫారెన్ మినిస్ట్రీ ఆదివారం ప్రకటించింది. బోర్డర్ ఇష్యూపై రెండు దేశాల మిలటరీ ప్రతినిధులు శనివారం చర్చలు జరిపిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. ‘స్నేహపూర్వక, సానుకూల వాతావరణంలో భేటీ జరిగింది. ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా బోర్డర్ ప్రాంతాల్లో పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు రెండు వర్గాలు అంగీకరించాయి. ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి రెండు దేశాల మధ్య శాంతి, ప్రశాంతత అవసరమని […]
న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తోంది. రోజు రోజుకు వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ గ్రోత్ రేట్ ఇలానే కొనసాగితే ఇటలీని బీట్ చేస్తామని వైద్యాధికారులు చెప్పారు. కేంద్ర లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చిన తర్వాత కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 9,304 కేసులు నమోదవ్వడంతో కేసుల సంఖ్య 2,16,919కి చేరింది. ఈ కేసుల సంఖ్య ఇలానే పెరిగితే రెండ్రోజుల్లో దాదాపు 2, 34, 919కి చేరుతుందని […]
న్యూఢిల్లీ: ఇండియా, చైనా మధ్య నెలకొన్న బోర్డర్ ఇష్యూపై రెండు దేశాల మిలటరీ అఫీషియల్స్ భేటీ కానున్నారు. లద్దాఖ్‌లో శనివారం ఈ భేటీ నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు. ఇండియా నుంచి లెఫ్టినెంట్ జనరల్ హర్దీప్ సింగ్ ఈ భేటీ హాజరుకానున్నారు. పాజిటివ్ సంకేతాలు ఉన్నాయని అధికారవర్గాలు చెప్పాయి. 1962లో చైనా, ఇండియా మధ్య జరిగిన యుద్ధం నాటి నుంచి ఇది సీరియస్ ఇష్యూగానే ఉంది. 2017లో దాదాపు మూడు నెలల పాటు కొనసాగినప్పటికీ ఇప్పటి పరిస్థితి చాలా […]
బెంగళూరు: కరోనా కారణంగా మూడు నెలలుగా జర్మనీలో చిక్కుకుపోయిన గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. శుక్రవారం ఫ్రాంక్ఫర్ట్ నుంచి బయలుదేరిన విషీ శనివారం బెంగళూరుకు వచ్చాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వారంటైన్ పూర్తిచేసుకున్న తర్వాత ఆనంద్ చెన్నైకి వస్తారని అతని భార్య అరుణ తెలిపారు. బుండెస్లిగా టోర్నీ కోసం ఫిబ్రవరిలో ఆనంద్ జర్మనీకి వెళ్లాడు. మార్చిలో స్వదేశానికి రావాల్సి ఉన్నా కరోనా లాక్ డౌన్, అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించడంతో అక్కడే ఉండిపోయాడు. […]
న్యూఢిల్లీ: ఇండియా, చైనా మధ్య ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, మూడో పార్టీ జోక్యం వద్దని చైనా చెప్పింది. రెండు దేశాలు సమస్యను పరిష్కరించుకోగలవని దీమా వ్యక్తం చేసింది. ఇండియా, చైనా మధ్య నెలకొన్ని బోర్డర్ ఇష్యూను మధ్యవర్తిగా ఉండి తాను పరిష్కరిస్తానని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో చైనా ఫారెన్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి లిజాంగ్ సమాధానం చెప్పారు. ‘ఈ సమస్యను ఇండియా, చైనా సామరస్యంగా పరిష్కరించుకుంటాయి. మూడో వ్యక్తి జోక్యం చేసుకోవాల్సిన […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్: ఇండియా, చైనా మధ్య బోర్డర్లో తలెత్తిన గొడవను క్లియర్ చేసేందుకు తాను సిద్ధమని, దాని కోసం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మోడీ ఈ విషయంపై మాట్లాడే మూడ్‌లో లేరని ఆయన చెప్పారు. గురువారం ఆయన వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. లద్దఖ్లోని ప్యాంగాంగ్ లేక్ ఏరియాలో చైనా బలగాలు భారత్ భూభాగంలోకి దూసుకొచ్చేందుకు యత్నించడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. […]
వెల్లడించిన ఎల్ డొరాడో వెబ్‌సైట్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు అదరగొడుతున్నాయి. రెండు మూడు రోజులుగా అత్యధిక టెంపరేచర్లు నమోదవుతున్నాయి. కాగా 24 గంటల్లో అత్యధిక టెంపరేచర్లు నమోదైన 15 సిటీల్లో 10 మన దేశంలోనే ఉన్నాయని, పాకిస్తాన్‌లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ పర్యవేక్షణ వెబ్‌సైట్ ఎల్ డొరాడో తెలిపింది. వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం మంగళవారం రాజస్థాన్‌లోని చురులో 50 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 2016 మే19న కూడా చురులో టెంపరేచర్ 50 డిగ్రీలు […]
–పన్ను మినహాయింపుపై వైరం ముంబై: బీసీసీఐ, ఐసీసీ మధ్య ఎన్నాళ్లుగా ఉంటున్న వైరం మరోసారి రాజుకుంది. భారత్ ఆతిథ్యమిచ్చే 2021 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే వరల్డ్ కప్‌కు సంబంధించి పన్ను మినహాయింపు విషయంలో రెండు బోర్డుల మధ్య జరుగుతున్న గొడవ మరింత ముదిరింది. పన్ను మినహాయింపుకు సంబంధించి గ్యారెంటీ లెటర్ ఇవ్వాలని చాలా రోజులుగా ఐసీసీ.. బీసీసీఐని అడుగుతోంది. దీనికి సంబంధించిన తుది గడువు కూడా ముగియడంతో ఇప్పుడు అంతర్జాతీయ బాడీ రంగంలోకి దిగింది. పన్ను […]