సారథిన్యూస్, నిజాంపేట: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్ ఆర్ శంకరన్న బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అని నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం శంకరన్న 10వ వర్ధంతి సందర్భంగా నిజాంపేట మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. విజయ్‌కుమార్ నిజాయితీ పరుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఉప సర్పంచ్ కొమ్మట బాబు లక్ష్మీ, దళితసంఘాల నేతలు నరసింహులు దుబాసి సంజీవ్ […]
న్యూఢిల్లీ: యువ ఐఏఎస్ ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం(పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమెకు స్థానం దక్కింది. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్ రాజేంద్రన్, అండర్ సెక్రటరీగా మంగేశ్ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ కేడర్ నుంచి2010 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ […]
తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి టాప్ ర్యాంక్‌లు పాలమూరు బిడ్డకు 272వ ర్యాంకు, 135వ ర్యాంక్ సాధించిన కర్నూలు యువకుడు కానిస్టేబుల్ కుమారుడికి 516వ ర్యాంకు సారథి న్యూస్, నారాయణపేట, కర్నూలు, పెద్దశంకరంపేట: యూపీఎస్సీ నిర్వహించిన 2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు తేజాలు విశేషప్రతిభ చూపారు. ఆలిండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకులతో తాము ఆశించిన గోల్సాధించారు. ఐఏఎస్‌గా ఎంపికై తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు. కరీంనగర్ ఎన్‌సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ […]
సారథి న్యూస్, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సహాని ఉత్తర్వులు జారీచేశారు. ఎవరు.. ఎక్కడికి..? బీసీ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్‌గా కె.ప్రవీణ్ కుమార్ రజత్ భార్గవ్‌కు అదనంగా పర్యాటకం, సాంస్కృతిక శాఖలు క్రీడలు, యువజనసంక్షేమం ప్రిన్సిపల్ సెక్రటరీగా కె. రామ్‌గోపాల్ ఎస్టీ వెల్ఫేర్ గిరిజనసంక్షేమం సెక్రటరీగా కాంతిలాల్ దండే సర్వే, లాండ్ సెటిల్‌మెంట్స్ డైరెక్టర్‌గా సిద్ధార్థజైన్‌కు అదనపు బాధ్యతలు మత్స్యశాఖ కమిషనర్‌గా […]