Breaking News

HOMEMINISTER

ఎయిమ్స్​కు అమిత్​షా

ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్​లో చికిత్స తీసుకుంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆస్పత్రిలో చేరినట్టు కుటుంబసభ్యలు తెలిపారు. ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌న్‌దీప్ గులేరియా ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవ‌లే ఆయ‌న క‌రోనా నుంచి బ‌య‌ట ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ నెల 14న అమిత్​షాకు కరోనా నెగిటివ్ వ‌చ్చింది. దీంతో య‌ధాప్ర‌కారం త‌న కార్య‌క‌లాపాల‌ను కొనసాగించారు. అయితే ఆయనకు మరోసారి స్వల్ప జ్వరం, […]

Read More
సునీతారెడ్డికి కరోనా

ప్రభుత్వ విప్​ గొంగిడి సునితకు కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తున్నది. రాజకీయ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. తాజాగా ప్రభుత్వ విప్​ గొంగిడి సునీతారెడ్డికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే హోం మంత్రి మహమూద్‌ అలీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్​కు కు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్‌ గొంగిడి సునీతా రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యం […]

Read More