భారత్ కు గుడ్ బై చెప్పిన హార్లే డేవిడ్సన్ 2009లో భారత మార్కెట్ లోకి ప్రవేశించిన కంపెనీ న్యూఢిల్లీ : అధిక సామర్థ్యం ఉన్న ఇంజిన్ల (350 సీసీ) తో అత్యంత ఖరీదైన బైకులను తయారుచేసే హార్లే డేవిడ్సన్ భారత్ లో బైక్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పింది. అమ్మకాలు లేకపోవడంతో భారత్ నుంచి ఆ కంపెనీ బిచాణా ఎత్తేసింది. కోవిడ్ ప్రభావంతో కొత్త బైకులపై ఆ సంస్థ పెడుతున్న పెట్టుబడులకు ఆశించిన లాభాలు రావడం […]
చండీగఢ్: హర్యానాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సుధాకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. సుభాష్ కురుక్షేత్ర జిల్లాలోని థానేసర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆయన కొంతకాలంగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని తెలిందని ఆయన వ్యక్తిగత సహాయకుడు అరుణ్ గులాటి మీడియాకు తెలిపారు. జూన్ 21న సంభవించిన సూర్యగ్రహణం రోజున నిర్వహించిన ఓ పూజలో ఆయన పాల్గొన్నట్టు సమాచారం. ఆ పూజకు […]
న్యూఢిల్లీ: పేపర్ బాయ్ నుంచి ఫ్యూన్ వరకు.. పోస్ట్‌మెన్ నుంచి పాల వ్యాపారి వరకు.. స్టూడెంట్ నుంచి టీచర్ దాకా.. తలపండిన లీడర్ల నుంచి కేడర్ సైకిల్ యాత్రల దాకా.. పల్లె నుంచి పట్నం దాకా భారతీయుల జీవనంతో విడదీయరాని అనుబంధం కలిగిన అట్లాస్ సైకిల్ ఇక నుంచి కనిపించకుండాపోనుంది. ప్రతి భారతీయుడిని తమ తమ గమ్యస్థానాలకు చేర్చిన ఈ మధ్యతరగతి జీవనరథం చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ నోబెల్ మ్యూజియం గోడలపై కూడా మెరిసిన […]
వెల్లడించిన ఎల్ డొరాడో వెబ్‌సైట్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు అదరగొడుతున్నాయి. రెండు మూడు రోజులుగా అత్యధిక టెంపరేచర్లు నమోదవుతున్నాయి. కాగా 24 గంటల్లో అత్యధిక టెంపరేచర్లు నమోదైన 15 సిటీల్లో 10 మన దేశంలోనే ఉన్నాయని, పాకిస్తాన్‌లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ పర్యవేక్షణ వెబ్‌సైట్ ఎల్ డొరాడో తెలిపింది. వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం మంగళవారం రాజస్థాన్‌లోని చురులో 50 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 2016 మే19న కూడా చురులో టెంపరేచర్ 50 డిగ్రీలు […]