సారథి న్యూస్, మానవపాడు: ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయి రైతులు బాధపడుతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. శనివారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పర్యటించి పంటలను పరిశీలించారు. మానవపాడు మండలం మానవపాడు, అమరవాయి గ్రామాల్లో పంటలను పరిశీలించారు. పత్తి, మిరప పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని.. అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపించారు. ఆయన వెంట మనోపాడ్ […]
సారథిన్యూస్, చొప్పదండి: ఆయనో ఎమ్మెల్యే.. కానీ వ్యవసాయం మీద మక్కువతో స్వయంగా తన పొలంలో దుక్కిదున్నారు. చొప్పదండి మండలం మంగలిపల్లి లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వయంగా దుక్కి దున్ని ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం కొనసాగుతున్నదని చెప్పారు.