షార్ట్ సర్క్యూట్ తో ఒకరు, సెల్లార్ లో పడి బాలుడి మృతి ఎల్బీనగర్ నుంచి కోఠి వైపునకు రాకపోకల నిలిపివేత చంపాపేట్, దిల్సుఖ్నగర్ మెయిన్ రోడ్డుపై వరద పరవళ్లు ధ్వంసమైన రోడ్లు.. రాకపోకలకు అంతరాయం బైరమాల్ గూడ ప్రాంతాల్లో పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పరిశీలించిన ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, మున్సిపల్ అధికారులు సారథి న్యూస్, ఎల్బీనగర్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గడ్డిఅన్నారం, చంపాపేట్, […]
జలదిగ్బంధంలో హైదరాబాద్ మహానగరం నిండుకుండలా హుసేన్సాగర్, హిమాయత్‌సాగర్ భాగ్యనగరంలో చాలా ప్రాంతాల్లో కరెంట్ కట్ ఎడతెరిపిలేని వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం హైదరాబాద్– విజయవాడ హైవేపై రాకపోకలు బంద్ :: ఆర్కే, సారథి న్యూస్, హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి భారీ వర్షాలకు హైదరాబాద్ చిగురుటాకుల వణుకుతోంది.. ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది.. అడుగు బయటికేస్తే ఎక్కడి డ్రెయినేజీలో కొట్టుకుపోతావేమోనన్నభయం వెంటాడుతోంది.. చాలా ప్రాంతాల్లో కరెంట్ పోయి అంధకారం అలుముకుంది. ఏ ఇల్లు చూసినా చెరువును తలపిస్తోంది.. వరద నీటితో […]
ఎల్బీనగర్ నియోజకవర్గంలో పలు కాలనీలు జలమయం ఇబ్బందుల్లో పలు లోతట్టు కాలనీవాసులు సారథి న్యూస్, ఎల్బీనగర్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వానకు ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపురి, కర్మన్‌ఘాట్, హస్తినాపురం, హయత్‌నగర్, నాగోల్, మన్సురాబాద్, బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్లలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హయత్ నగర్ లో రోడ్ల వరద నీటి ఉధృతికి కోతకు గురయ్యాయి. మట్టిరోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి […]