Breaking News

Dayakar

ఐనవోలు జాతరకు ముమ్మర ఏర్పాట్లు

ఐనవోలు జాతరకు ముమ్మర ఏర్పాట్లు

అధికారులతో మంత్రి దయాకర్ రావు సమీక్ష సామాజికసారథి, ఐనవోలు: వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆలయాధికారులు, అర్చకులను ఆదేశించారు. జనవరి 13,14,15 తేదీల్లో మూడు రోజులపాటు జరిగే జాతరకు భక్తులు అశేషంగా తరలివస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భద్రత, డార్మెటరీలు, చలువ పందిళ్లు, మంచినీటి వసతి, స్నానాల గదులు, బట్టలు మార్చుకునే గదులు, మహిళలకు ప్రత్యేక వసతులు, క్యూ లైన్లు, విద్యుత్‌, సీసీకెమెరాలు, […]

Read More
ఎమ్మెల్సీగా పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి ఏక‌గ్రీవం

ఎమ్మెల్సీగా పోచంప‌ల్లి ఏక‌గ్రీవం

ఫ‌లించిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: వ‌రంగ‌ల్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యేందుకు స‌హ‌క‌రించిన జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు, కార్పోరేటర్లు, కౌన్సిల‌ర్ల‌కు, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు. ఈ సంధ‌ర్భంగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డిని మంత్రి ద‌యాక‌ర్‌రావు పుష్ప‌గుచ్ఛం […]

Read More