Breaking News

CHAIRPERSON

మార్కెట్​కమిటీ చైర్​పర్సన్​గా సుగుణ

సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్​పర్సన్​గా కొండా సుగుణ నియమితులయ్యారు. శుక్రవారం ఆమె దేవరకద్రలోని శ్రీనివాస గార్డెన్​ ఫంక్షన్​హాల్​లో ప్రమాణం చేయనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు వి.శ్రీనివాస్​గౌడ్​, ఎస్​.నిరంజన్​రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

Read More

సోనియా గాంధీ రాజీనామా?

హైదరాబాద్‌ : ఏఐసీసీ (ఆల్​ ఇండియా కాంగ్రెస్​ కమిటీ) అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు పలు జాతీయ మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కాంగ్రెస్​ అధ్యక్షపదవి నుంచి రాహుల్​ తప్పుకోవడంతో.. ప్రస్తుతం సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. సీనియర్ల ఒత్తిడి మేరకు సోనియా పదవి బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఆరోగ్యసమస్యలు వేధించడం, తదితర కారణాలతో ఆమె పార్టీకి పూర్వవైభవం తీసుకురాలేకపోయారు. ఈ […]

Read More

పట్టణ ప్రగతిపనుల పరిశీలన

సారథి న్యూస్​, చొప్పదండి: కరీంనగర్​ జిల్లా చొప్పదండి మున్సిపల్ కేంద్రంలో చైర్ పర్సన్ గుర్రం నీరజ, ఇన్​చార్జ్​ కమిషనర్ సరిత బుధవారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఇందులో భాగంగా మురికి నీటి కాల్వల్లో పెరుకుపోయిన చెత్తాచెదారం తొలగించాలని సూచించారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని ఆదేశించారు.

Read More