Breaking News

BAHUJANA

ప్రమాదంలో బహుజన సమాజం

పేదల బతుకులు మార్చుదాం

బాంఛెన్ ​బతుకులు పోవాలి పీకే లాంటి వారి ఎత్తులను చిత్తుచేయాలి తెలంగాణలో నిరంకుశపాలనను గద్దెదించాలి 1300 మంది అమరవీరుల కలలను సాకారం చేద్దాం మహిళలకు అన్నిరంగాల్లో సమాన అవకాశాలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్ బహుజన విద్యావంతుల మేదోమధన సదస్సు విజయవంతం సామాజికసారథి, హైదరాబాద్ ప్రతినిధి: ఇప్పుడు కావాల్సింది ప్రజాస్వామిక తెలంగాణ అని, 1,300 మంది అమరులు కలలుగన్న తెలంగాణను బహుజనీకరణ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ ​ఆకాంక్షించారు. బహుజన […]

Read More
బహుజన గళం వినిపించాలి

బహుజన గళం వినిపించాలి

సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: బహుజనులంతా ఏకమై, రాజ్యాధికారం దిశగా పయనించాలని బీఎస్పీ నల్లగొండ మండల కన్వీనర్ దున్న లింగస్వామి అన్నారు. సోమవారం నల్లగొండ మండలం బుద్ధారం గ్రామంలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. నెల 23న బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  జన్మదినాన్ని ఘనంగా నిర్వహించి, బహుజన వాదాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పారు. కార్యక్రమంలో నల్లగొండ సెక్టార్ కార్యదర్శులు పులిగిల్ల మహేష్, బకరం శశికాంత్ బుద్ధారం […]

Read More
‘సబ్​ప్లాన్’​ అమలుపై శ్వేతపత్రం విడుదల చేయండి

‘సబ్​ప్లాన్’​ అమలుపై శ్వేతపత్రం విడుదల చేయండి

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ సబ్​ ప్లాన్ సరిగ్గా అమలుకావడం లేదని ఎస్సీ, ఎస్టీ బడ్జెట్ రాష్ట్ర కన్వీనర్ పి.శంకర్ అన్నారు. ప్రత్యేకాభివృద్ధికి కేటాయించిన బడ్జెట్, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. ప్రత్యేక ‌అభివృద్ధి నిధి చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ బహుజన రిసోర్స్ సెంటర్ (డీబీఆర్సీ) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారోద్యమ కరపత్రాలను మంగళవారం నిజాంపేటలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. ఈ […]

Read More