పురుగు మందు తాగి అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం మానవపాడు తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన సారథి న్యూస్, మానవపాడు: భూమిని తమ పేర చేయడం లేదని, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా న్యాయం జరగడం లేదని ఇద్దరు అన్నదమ్ములు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కలకలం రేపింది. బాధిత రైతుల కథనం మేరకు.. మండలంలోని చెన్నిపాడు గ్రామానికి చెందిన రైతులు శేషిరాజు, నాగరాజుకు […]
కోలీవుడ్ వెర్సటైల్ హీరో విక్రమ్ వరుస షూటింగ్‌లతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం చెన్నైలో అజయ్‌జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ‘కోబ్రా’ మూవీ షూటింగ్ లో పాల్గొంటొన్న ఆయన జనవరిలో హైదరాబాద్ రానున్నాడు. దర్శకుడు మణిరత్నం హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ లో విక్రమ్కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్కోసం హైదరాబాద్రామోజీ ఫిల్మ్‌సిటీలో పెద్ద సెట్‌ను నిర్మిస్తున్నారు. డిసెంబర్నెలాఖరికి దీని పనులు పూర్తి అవుతాయని షూటింగ్ జనవరిలో స్టార్ట్ చేస్తారని ఇంటిమేషన్ ఇచ్చింది టీమ్. హైదరాబాద్‌లో స్టార్టయ్యే షూటింగ్‌కు […]
ఇన్ స్టా.. ట్విటర్ లో వేడెక్కించే అమ్మడి ఫోటోలు ఏమైనా ఉన్నాయంటే అవి ఫారిన్ బ్యూటీ ఎల్లీ అవ్రామ్ వే. హార్ధిక్ సడెన్ తో బ్రేకప్ అవడంతో ఒంటరిగా మాల్దీవ్ కు చేరింది ఎల్లీ. వరుస పెట్టి తన విహారయాత్ర హాట్ ఫొటోలు, వీడియోలతో చెలరేగిపోతూ కుర్రకారుకు మతిపోగొడుతోంది. బీచ్ లో టీ తాగితే ఆ మజాయే వేరు అంటోంది. ఓ వైపు వేడి వేడి టీ.. మరోవైపు హాట్ గా ఎల్లీ. తన ఒంటరి తనాన్ని […]
‘ఆర్ఎక్స్100’ మూవీతో గ్లామర్, యాక్షన్ రెండిటికీ సమపాళ్లలో న్యాయం చేసే నటిగా ప్రూవ్చేసుకుంది పాయల్ రాజ్‌పుత్. ఇప్పుడు మళ్లీ సేమ్ డైరెక్టర్ కాంబినేషన్లో నటించనుందట. హీరోయిన్గా కాదు.. తనకు హీరోయిన్గా సక్సెస్ ఇచ్చిన అజయ్ భూపతి ‘మహాసముద్రం’ మూవీలో స్పెషల్‌సాంగ్‌లో మెరవనుందట పాయల్. వెంకీమామ, డిస్కోరాజా చిత్రాల్లో పెద్ద హీరోలతో నటించినా ఫస్ట్మూవీకి వచ్చినంత క్రేజ్ సంపాదించలేకపోయింది పాయల్. ఇప్పుడు ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయనుంది అంటూ పుకారు వినిపిస్తోంది. ఏకే ఎంటర్ టైన్మెంట్బ్యానర్ పై […]
సారథి న్యూస్, ఎల్బీనగర్(రంగారెడ్డి): బైండ్ల కులస్తుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేయాలని, తాను కులస్తుల విద్య, ఉపాధి, సమగ్ర అభివృద్ధికి నిరంతరం శ్రమించి పనిచేస్తానని తెలంగాణ బైండ్ల(భవనీయ)సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదుల్ల గౌరీశంకర్ అన్నారు. తెలంగాణ బైండ్ల కులస్తుల రాష్ట్రస్థాయి సమావేశం హయత్ నగర్ లోని బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్స్ లో కడియం రామచంద్రయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ ఉపకులాల్లో అత్యధిక జనాభా కలిగిన బైండ్ల కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని […]
విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం 16 నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభం 25న ముక్కోటి(వైకుంఠ ఏకాదశి) ఏకాదశి సారథి న్యూస్, పాలెం(బిజినేపల్లి): డిసెంబర్16 నుంచి ధనుర్మాస పూజలు ప్రారంభంకానున్నాయి. అయితే ఈ మాసానికి ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.. కాలాన్ని కొలిచేందుకు అనేక కొలమానాలను వాడతారు. అందులో చాంద్రమానం, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానంగా లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటే కాలాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని […]
సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సరిగ్గా అమలుకావడం లేదని ఎస్సీ, ఎస్టీ బడ్జెట్ రాష్ట్ర కన్వీనర్ పి.శంకర్ అన్నారు. ప్రత్యేకాభివృద్ధికి కేటాయించిన బడ్జెట్, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన రిసోర్స్ సెంటర్ (డీబీఆర్సీ) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారోద్యమ కరపత్రాలను మంగళవారం నిజాంపేటలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. ఈ […]
చెన్నై: అభిమానుల ఎదురుచూపులు, రాజకీయ పరిశీలకుల విశ్లేషణలను నిజం చేస్తూ.. సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ పేరు ఖరారైంది. మక్కల్ సేవై కర్చీగా(ప్రజా సేవా పార్టీ) రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం. అలాగే పార్టీకి గుర్తుగా ఆటోను కేటాయించినట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు రజినీకాంత్ కేంద్ర ఎన్నిక సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్లు తమిళ మీడియా కథనాలు వెలువరించింది. పార్టీ గుర్తుగా సైకిల్ గుర్తును కేటాయించినట్లు ఊహాగానాలు వెలువడినప్పటికీ చివరికి ఆటో గుర్తును కేటాయించారు. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో […]