Breaking News

AP

సోనూసూద్​ రియల్​హీరో

సోనూసూద్​ రియల్​హీరో

ఆపదలో ఎవరున్నా తక్షణం స్పందించే నటుడు సోనూసుద్​.. మరోసారి రియల్​ హీరో అనిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్​ రాజపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వర్​రావు అనే రైతుకు పొలం దున్నేందుకు ఎద్దులు లేవు. దీంతో తన కుమార్తెలను కాడెద్దులుగా చేసుకుని పొలాన్ని దున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ట్విట్టర్​లో కృష్ణమూర్తి అనే వ్యక్తి ఈ వీడియోను సోనూసూద్​కు ట్యాగ్​ చేశాడు. దీంతో చలించిపోయిన ఆయన నాగేశ్వర్​రావుకు సాయం చేయాలనుకున్నాడు. […]

Read More
సీరియల్​ నటి ఆత్మహత్య

సీరియల్​ నటి ఆత్మహత్య

అప్పులబాధ భరించలేక ఓ సీరియల్ నటి, గాయని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీలోని గుంటూరుకు చెందిన రేఖ నటనపై ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చి కొంతకాలం టీవీ సీరియల్స్​ నటించింది. తర్వాత అవకాశాలు తగ్గడంతో గుంటూరుకు వెళ్లింది. అక్కడ అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో భర్తతో విడిపోయారు. అనంతరం చైతన్య అనే రియల్​ఎస్టేట్​ వ్యాపారిని వివాహం చేసుకున్నారు. గుంటూర్​ విద్యానగర్​లో ఉంటున్న రేఖ పెళ్లి వేడుకల్లో పాటలు పాడటం, యాంకరింగ్ […]

Read More
దళితనేతకు నివాళి

దళితనేత మైసన్నకు నివాళి

సారథి న్యూస్​, రామగుండం: అంబేద్కర్​ యువజన సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, దళితనేత దివంగత మైసన్న సేవలు మరువలేనివరి దళితసంఘాల నాయకులు కొనియాడారు. సోమవారం గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ భవన్​లో మైసన్న వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ దళితసంఘాల నాయకులు పోగుల రంగయ్య, కొంకటి లక్ష్మణ్, మంతెన లింగయ్య. దుబాసి బొందయ్య, శంకర్, రామునాయక్, సిద్ధార్థ, శనిగరపు రామస్వామి. లచ్చులు, గంటయ్య, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

Read More
బన్నీ పొలిటికల్​ ఎంట్రీ

బన్నీ పొలిటికల్​ ఎంట్రీ

ఈ ఏడాది ‘అల వైకుంఠ పురములో’ చిత్రంతో భారీ విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు బన్నీ. వెంటనే కమర్షియల్ డైరెక్టర్ సుకుమార్​తో ‘పుష్ప’ చిత్రాన్ని మొదలు పెట్టేశాడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందాన్న నటిస్తోంది. ఇదిలా ఉండగా, స్టైలిష్ బన్నీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్తొకటి వచ్చింది. మమ్ముటి ప్రధాన పాత్రలో యదుగూరి […]

Read More
మాస్క్ తప్పనిసరి

మాస్క్ తప్పనిసరి

అమరావతి: ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి కట్టుకోవాలని చేస్తూ ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే స్థలాలు, ప్రయాణ సమయంలో మాస్క్ కచ్చితంగా వినియోగించాలని సూచించారు. కోవిడ్​–19 మహమ్మారి విజృంభిస్తున్ననేపథ్యంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా మెలగాలని హెచ్చరించింది. వ్యాధి నివారణకు కఠినచర్యలు తప్పవని స్పష్టంచేసింది.

Read More
ఊరులోనే కరోనా టెస్టులు

ఊరులోనే కరోనా టెస్టులు

సంచార సంజీవని వాహనాన్ని ప్రారంభించిన కర్నూలు డీఆర్వో పుల్లయ్య సారథి న్యూస్​, కర్నూలు: జిల్లాలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన సంచార సంజీవని(ప్రత్యేక బస్సు) సేవలను విస్తృతం చేయాలని కర్నూలు డీఆర్వో పుల్లయ్య వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అనుమానితుల నుంచి శాంపిళ్లను సేకరించేందుకు సిద్ధం చేశామన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్​ ప్రాంగణంలో కరోనా వైరస్​ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఏర్పాటుచేసిన సంచార సంజీవని ప్రత్యేక వాహనాన్ని కలెక్టర్​ జి.వీరపాండియన్​ ఆదేశాల మేరకు డీఆర్వో […]

Read More
ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తాం

ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తాం

అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవల పరిధిని విస్తృతంగా పెంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ ​సీఎం వైఎస్‌ జగన్‌మోహన్​రెడ్డి స్పష్టంచేశారు. రూ.ఐదులక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి వర్తింపు చేస్తామన్నారు. గురువారం విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలకు ఆరోగ్యశ్రీ సేవల విస్తరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆస్పత్రులకు గ్రేడింగ్‌ విధానం అమలు చేస్తామన్నారు. 1.42కోట్ల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చామన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామన్నారు. వైద్యం ఖర్చు […]

Read More
ఎక్కడున్నా.. వారంతే!

ఎక్కడున్నా.. వారంతే!

అమరావతి: పార్టీ ఏదైతేనేం తమ పట్టు నిలుపుకోవాలనుకునే వారు ఆ నేతలు. అధికారం తమ చేతుల్లోనే ఉండాలని కోరుకుంటారు. పట్టు సాధించడం కోసం ప్రత్యర్థులకు ఎలా చెక్‌ పెట్టాలోనని నిత్యం ఆలోచిస్తుంటారు. వారిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నా అదే పరిస్థితి. ఒకే పార్టీలో ఉన్నా అదే పరిస్థితి. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆ ఇద్దరివీ భిన్నధృవాలు. పోటాపోటీగా బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకుందామని సవాల్‌ విసురుకునేవారు. అటువంటిది ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. పచ్చిగా చెప్పాలంటే […]

Read More