Breaking News

AGRI

బీఎస్​ఎంఆర్​-736 కందితో అధిక దిగుబడి

సారథిన్యూస్, రామడుగు: బీఎస్​ఎం ఆర్ -736 రకం కంది సాగుచేసుకుంటే రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ సహాయక సంచాలకులు జే రామారావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని వెలిచాలలో గాదె నర్సయ్య కు చెందిన కంది పంటను పరిశీలించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి యాస్మిన్, విస్తరణ అధికారి గోవర్ధన్ రైతులు పాల్గొన్నారు.

Read More

కొనసాగుతున్న హరితహారం

సారథిన్యూస్​, రామడుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోవిడత హరితహారంలో భాగంగా కరీంనగర్​ జిల్లా రామడుగు మండల వ్యవసాయశాఖ మంగళవారం ‘బండ్ బ్లాక్ ప్లాంటేషన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా వెదిర గ్రామశివారులో రైతుల పొలాల గట్ల వెంబడి 200 టేకు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, చొప్పదండి డివిజన్ ఏడీఏ రామారావు, మండల వ్యవసాయ అధికారి యాస్మిన్, ఎంపీడీవో సతీశ్​రావు, ఏపీవో చంద్రశేఖర్​, ఏఈవో సంపత్, వీడీసీ చైర్మన్​ శేఖర్, […]

Read More