Breaking News

TELANGANA

గ్రాడ్యుయేట్ ఓటర్ గా కేటీఆర్​పేరు నమోదు

గ్రాడ్యుయేట్ ఓటర్ గా కేటీఆర్ ​పేరు నమోదు

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం గురువారం ప్రారంభమైన ఓటరు నమోదు కార్యక్రమం సందర్భంగా ఓటర్ లిస్టులో తన పేరును మంత్రి కె.తారక రామారావు నమోదు చేసుకున్నారు. ప్రగతి భవన్ లో ఇందుకు సంబంధించిన పత్రాలను స్థానిక మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ఉన్నత విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు తమ పేరును కచ్చితంగా […]

Read More

కేటీఆర్​ కుమారుడు హిమాన్ష్​కు గాయాలు!

సీఎం కేసీఆర్​ మనవడు, కేటీఆర్​ కుమారుడు కల్వకుంట్ల హిమాన్ష్​కు గాయాలైనట్టు సమాచారం. ఆయన ఎడమకాలు, తుంటి వద్ద గాయం కావడంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. అయితే కాలు విరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హిమాన్ష్​ గుర్రం స్వారీ చేస్తుండగా కిందపడ్డాడని సమాచారం. హిమాన్ష్​ తన ఇంట్లోని బాత్​రూంలో జారిపడ్డారని మరికొందరు చెబుతున్నారు. అవన్నీ రూమర్స్​ నాకేం కాలేదు! ఈ వార్తలపై హిమాన్ష్​ స్పందించారు. ‘ నాకు కాలు విరిగిందని.. నడవలేకపోతున్నానని కొన్ని వార్తా పత్రికలు రాశాయి. అవన్నీ […]

Read More

చంద్రబాబుకు బిగ్​షాక్​.. గల్లా రాజీనామా!

సారథిన్యూస్​, అమరావతి: సీనియర్​ రాజకీయనేతను అని చెప్పుకొనే చంద్రబాబుకు ఈ మధ్య షాక్​ల మీద షాక్​లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా తాజాగా టీడీపీ పొలిట్​బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి తన పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే పార్టీకి కూడా గుడ్​బై చెప్పనున్నట్టు సమాచారం. అరుణకుమారి సుధీర్ఘకాలంపాటు కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు. విభజన అనంతరం ఆమె టీడీపీలో చేరారు. ఆమె తనయుడు గల్లా జయదేవ్​ ప్రస్తుతం గుంటూరు ఎంపీగా కొనసాగుతున్నారు. అంతకుముందు […]

Read More

సూటయ్యే సబ్జెక్టుతో..

చాలారోజుల తర్వాత ‘గరుడవేగ’, ‘కల్కి’ సినిమాలతో మళ్లీ ఫామ్​లోకి వచ్చాడు హీరో రాజశేఖర్. మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ‘షో’, ‘మిస్సమ్మ’, ‘విరోధి’ వంటి సినిమాలను తెరకెక్కించిన నీలకంఠ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందనుందట. యముడికి మొగుడు, ఈడు గోల్డెహె సినిమాల్లో నటించిన రిచా పనాయ్ ని హీరోయిన్ గా సెలక్షన్ కూడా అయిపోయిందట. డిఫరెంట్ కాన్సెప్టులను ఎంచుకునే రాజశేఖర్ స్టైల్ కి ఇది సూటయ్యే కాన్సెప్ట్ అని.. యాక్షన్ ఎంటర్ […]

Read More

నిజమైన గౌరవం దక్కింది

ఆయన సేవలకి నిజమైన గౌరవం దక్కింది. బాలీవుడ్ హీరో.. తెలుగు తెరపై విలన్.. సోనూసూద్. కరోనా భయంకర పరిస్థితుల్లో ఎవరూ ముందుకు రాని సిట్యుయేషన్ లో నిస్వార్థంతో లక్షల మంది వలస కార్మికులకు తన వంతు సాయాన్ని అందించి నిజమైన హీరో అనిపించుకున్నారు సోనూసూద్. తను ఇష్టపడి సాయం చేయడమే కాదు కష్టంలో ఉన్నాం ఆదుకోండి అన్న వారికి కూడా చేయూత నిచ్చారు. ఇప్పుడాయన సేవా నిరతికి ప్రతిష్టాత్మక ‘ఎస్డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్’ అవార్డును ప్రకటించి […]

Read More
భార్యను కొట్టిన పోలీస్ ఆఫీసర్​​.. ఉద్యోగం ఊడింది

భార్యను కొట్టిన పోలీస్ ఆఫీసర్​​.. ఉద్యోగం ఊడింది

ఆయనో ఉన్నత స్థానంలో ఉన్న పోలీస్ ​అధికారి.. డీజీ స్థాయి కొలువు చేస్తున్నాడు. కానీ బుద్ధి మాత్రం బాగాలేదు. భార్య ఉండగానే మరో మహిళను ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెతో సరసాలు ఆడుతుంటే భార్య గమనించి నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన సదరు అధికారి భార్యను విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దృశ్యాలను కన్న కొడుకు ఫోన్​లో రికార్డ్​ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​చేశాడు. ఈ వీడియో వైరల్​గా మారింది. స్పందించిన ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి సస్పెండ్​ చేశారు. పురుషోత్తం శ‌ర్మ […]

Read More
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ ​న్యూస్​

ఉద్యోగులకు 50శాతం జీతం నాలుగు విడతలుగా చెల్లింపు ఉత్తర్వులు జారీచేసిన ఆర్థిక శాఖ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ఉధృతి.. లాక్​డౌన్​ నేపథ్యంలో కోత విధించిన వేతన బకాయిల చెల్లింపుల విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పెన్షనర్లకు అక్టోబర్, నవంబర్ లో రెండు విడతలుగా చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. అధికారులు, సిబ్బందికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో మూడు విడతలుగా చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పెన్షనర్లకు సంబంధించి వాయిదావేసిన మొత్తాన్ని […]

Read More
కరోనా తెచ్చిన ఆకలి కేకలు

కరోనా తెచ్చిన ఆకలి కేకలు

బతకడానికి పనిచేయడం మాత్రమే ఆస్తిగా ఉన్న జీవితాలు వాళ్లవి. చదువులూ, సంపదలూ లేకున్నా ఎలాగైనా బతకగలమనే నమ్మకమే వాళ్లను ఇన్నాళ్లూ నడిపించింది. ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ను నమ్ముకుని ఆత్మగౌరవాన్ని నిలుపుకున్న తల్లులు వాళ్లు. ఇప్పుడా ఆత్మవిశ్వాసం మీదే దెబ్బపడింది. ఎలాగైనా బతకగలం అనే నమ్మకం సడలిపోతోంది. చేయడానికి పనిలేకుంటే తినడానికి తిండీ ఉండదన్న నిజానికి సాక్ష్యంగా ఇప్పుడు ఆకలిని, ఆశలను ఎలా తీర్చుకోవాలో అర్థం కాకుండా నిలబడ్డారు. కరోనా వాళ్ల శరీరాలను తాకకుండానే జీవితాలని దెబ్బతీసింది. శక్తి […]

Read More