సామాజిక సారథి , నాగర్ కర్నూల్: నీ భర్త వల్ల పిల్లలు పుట్టరు నా దగ్గరికి రా అని తల్లి ముందే ని సిగ్గుగా మాట్లాడి లైంగికంగా వేధించాడు ఒక కామాంధ ఆర్ఎంపి వైద్యుడు .. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రికి ఎదురుగా మినీ ట్యాంక్ బండ్ రోడ్డు నగల న్యూ లైఫ్ ఆసుపత్రి ఆర్ఎంపి వైద్యుడు సమీర్ వద్దకు తాడూరు మండలం యత్మతాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: కట్టుకున్న భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో ఉన్న ఇద్దరు సంతానాన్ని పోషించుకునేందుకు తన భర్త తరపు పొలం ఆసరా అవుతుందనుకున్నది ఆ భార్య. కాని తన దాయాదులు న్యాయంగా తనకు రావాల్సిన తన భర్త పొలాన్ని ఇవ్వకుండా ముప్ప తిప్పలు పెట్టడంతో సాయం కోసం గ్రామంలో పెద్దమనిషిగా చెలామణి అవుతున్న ఓ వ్యక్తి ని సాయం చేయాలని కోరింది ఆ మహిళ. దీంతో ఆ గ్రామ యువకుడు భూమి వివాదాన్ని పరిష్కరించేందుకు ఆ […]
# పెరిగిన నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీ పడకలు# 300 పడకల నుంచి 605 పడకలకు పెంపు# ఫలించిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కృషి# హెల్త్ మినిష్టర్ దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే సామాజికసారథి, నాగర్ కర్నూల్: కందనూలు ప్రజలకు వైద్యం కష్టాలు తీరనున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ వద్ద మెడికల్ కాలేజీ పడకలు భారీగా పెరుగనున్నాయి. ఇదివరకు ఇక్కడ కేవలం 300 పడకల ఆసుపత్రి ఉండగా రోగులకు సరిపడ వైద్య సేవలు […]
పంచాయతీ కార్యదర్శి కి ఫిర్యాదు చేసిన పాలెం కాంగ్రెస్ నాయకులు సామాజిక సారథి, నాగర్ కర్నూల్: బిజినేపల్లి మండలం పాలెం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలను అమ్ముకుంటున్న వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచాయతీ కార్యదర్శి కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలెం పేరుకే మేజర్ గ్రామపంచాయతీ అని పాలకులు, ప్రజాప్రతినిధుల అవినీతి అక్రమాలతో అభివృద్దికి నోచుకోవడం లేదన్నారు. […]
సామాజిక సారథి , నాగర్ కర్నూల్ : బిజీన పల్లి మండలం వెల్గొండ గ్రామానికి చెందిన వార్డు నెంబర్ మల్లేష్ , మర్రిన్న దళితదండు నాయకులు బిఆర్ఎస్ పార్టీ లో నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరినారు .ఆదివారం నాగర్ కర్నూల్ లో ఏమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఏమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గుట్టి కీ చేరినారు. గ్రామంలో లో బి ఆర్ ఎస్ కు బిగు షాకు జరిగింది . పార్టీ లో […]
. వనపర్తి జిల్లా రేవల్లి హత్య కేసు వివరాల పై ప్రత్యేకంగా ఆరా. 2020 లోనే సీరియల్ కిల్లర్ కు సహకరించిన వనపర్తి జిల్లా పోలీసులు. కాసుల కక్కుర్తితో సీరియల్ కిల్లర్ పై దృష్టిపెట్టని పోలీసులు. ఇదే అదునుగా మరింత రెచ్చిపోయిన సీరియల్ కిల్లర్. 2022 లో నాగర్ కర్నూల్ జిల్లాలో మరి కొందరి బలి సామాజిక సారథి, నాగర్ కర్నూల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ హత్యల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. […]
పోలీసుల అదుపులో ఇద్దరు యువకులుసామాజికసారథి, నాగర్ కర్నూల్:నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామంలో గంజాయి కలకలం రేగింది. ఇద్దరు యువకులు సిగరెట్లలో గంజాయి నింపుకొని సేవిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు శనివారం నాగర్ కర్నూల్ సీఐ కనకయ్య గౌడ్ తెలిపారు. కాగా నాగర్ కర్నూల్ జిల్లాలో చాపకింద నీరులా గంజాయి వాడకం విస్తరిస్తోంది. మొదట నాగర్ జిల్లా కేంద్రంలో మొదలైన గంజాయి వాడకం క్రమక్రమంగా […]
టి యు డబ్ల్యూ జే -హెచ్ 143 జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర రావు..సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలను ఉచిత విద్యను అందించడానికి సర్కులర్ జారీ చేయాలని పియుడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర రావు, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు కానాపురం ప్రదీప్ ఐజేయు జాతీయ నాయకుడు జెమినీ సురేష్ ల ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారిని శుక్రవారం కలిసి వినతిపత్రం […]