Breaking News

సాయం

సర్కారు సాయం

సర్కారు సాయం

నేటినుంచి రైతుబంధు నిధులు విడుదల యాసంగి పెట్టుబడి కోసం ఖాతాల్లో జమ 66.61 లక్షల మంది రైతులకు రూ.7,645.66 కోట్లు  సామాజికసారథి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రైతుబంధు సొమ్మును ఈనెల 28వ తేదీ నుంచి నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. యాసంగి పంట పెట్టుబడులకు సంబంధించి నిధులు పంపిణీ చేయనుంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఏడు విడతల్లో రూ.43,036.63 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమచేశారు. ఈ సీజన్‌ […]

Read More

ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి

సారథిన్యూస్, రామడుగు: రోడ్డు ప్రమాదం అతడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. తనను నమ్ముకున్న భార్యా, బిడ్డలను రోడ్డున పడేసింది. పనిచేసుకుంటే గానీ పూటగడవని ఆ కుటుంబానికి ఇప్పడు పెద్దకష్టమే వచ్చి పడింది. దాతలు ముందుకొచ్చి తమను ఆదుకోవాలని ప్రస్తుతం ఆ కుటుంబం దీనంగా వేడకుంటున్నది. కరీంనగర్​ జిల్లా రామడుగుకు చెందిన రాజశేఖర్​ మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి అతడు మంచానికే పరిమితమయ్యాడు. అతడికి మెదడులో రక్తం గడ్డకట్టిందని.. ఆపరేషన్​ చేసేందుకు రూ. […]

Read More