Breaking News

రామాయంపేట

కాల్చొద్దు.. కలియ దున్నుదాం

కాల్చొద్దు.. కలియ దున్నుదాం

పంటల వ్యర్థాలను దున్ని భూసారం పెంచవచ్చు పొలాల్లో నిప్పుతో పంటకు ముప్పే అవగాహన లేక వరిగడ్డి, పత్తిలొట్టను కాలుస్తున్న రైతులు హాని కలుగుతుందంటున్న వ్యవసాయ నిపుణులు వరి కోతల తర్వాత రైతులు వరి పండించిన మడులలో ఉన్న వరి గడ్డిని మంటపెడుతుంటారు. దీంతో నేలకు సారాన్ని ఇచ్చే క్రిమికీటకాలు చనిపోవడంతో పాటు భూసారం సమతుల్యత దెబ్బతిని తద్వారా సాగుచేసే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వరి గడ్డిని కాల్చివేయకుండా భూమిలోనే కలియ దున్నితే ప్రయోజనకరంగా ఉంటుందని […]

Read More
రైతులకు అండగా రైతు సహాయ వేదిక

రైతులకు అండగా రైతు సహాయ వేదిక

సారథి, రామాయంపేట: విద్యుత్ తీగల స్తంభాల మధ్య దూరం తగ్గించి పంట పొలాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని రైతు సహాయ వేదిక మెదక్ జిల్లా ప్రతినిధులు డి వెంకటేశం, ఎ.రవీందర్ సంబంధిత శాఖ అధికారులను కోరారు. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బత్తుల బాబు అనే రైతు ఎకరా పొలంలో వరి పంట సాగుచేశారు. కొద్దిరోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో అరెకరా పొలం అగ్నికి ఆహుతైంది. ఈ విషయం తెలుసుకున్న రైతు సహాయ వేదిక గ్రూప్ […]

Read More
పచ్చిరొట్ట ఎరువులను వాడండి

పచ్చిరొట్ట ఎరువులను వాడండి

సారథి, రామాయంపేట: పచ్చిరొట్ట ఎరువులను వాడటం ద్వారా భూసారం పెరుగుతుందని రామయంపేట ఏడీఏ వసంత సుగుణ అన్నారు. శుక్రవారం ఆమె నిజాంపేట మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పచ్చిరొట్ట ఎరువులు నిజాంపేట ఆగ్రోస్ రైతుసేవా కేంద్రంలో 65శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు 150 బస్తాలు, జనుము 112 బస్తాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులంతా సద్వినియోగం ఆమె కోరారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సతీష్, ఏఈవోలు గణేష్ కుమార్, […]

Read More
కరోనాతో సర్పంచ్ మృతి

కరోనాతో సర్పంచ్ మృతి

సారథి, రామాయంపేట: కరోనా బారినపడి మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామ సర్పంచ్ కర్రెయ్య(63) చనిపోయారు. కొవిడ్​ నిర్ధారణ కావడంతో రామయంపేటలోని ఐసొలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా మారడంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రతిరోజూ ఉదయం టీవీఎస్ మోటార్ సైకిల్ పై గ్రామంలో వాడవాడలా తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకునే వాడని గ్రామస్తులు గుర్తుచేసుకుంటున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read More
పంటను దళారులకు అమ్ముకోవద్దు

పంటను దళారులకు అమ్ముకోవద్దు

సారథి, రామాయంపేట: రైతులంతా కరోనా నిబంధనలు పాటిస్తూ తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి ధాన్యాన్ని అమ్ముకోవాలని మెదక్​జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సూచించారు. మంగళవారం ఆయన నిజాంపేట మండల కేంద్రంలో గల సబ్ మార్కెట్ యార్డులోని వరి కొనుగోలు సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు పంటను దళారులకు […]

Read More
పేద కుటుంబానికి జడ్పీటీసీ సాయం

పేద కుటుంబానికి జడ్పీటీసీ సాయం

సారథి, రామయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన శాంభవ మల్లేశం(50) మరణించారు. విషయం తెలుసుకున్న నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ సోమవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.ఐదువేల ఆర్థిక సహాయంతో పాటు 50కేజీల బియ్యం అందించారు. ఆయన వెంట నార్లాపూర్ ఎంపీటీసీ రాజిరెడ్డి, నీలం తిరుపతి, నూర్​ బాషా దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఉన్నారు.

Read More
ఆర్థిక సహాయం అందజేత

ఆర్థిక సహాయం అందజేత

సారథి, రామయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో ఇల్లంతల శ్రీను అనారోగ్యంతో ఇటీవల చనిపోయాడు. వారి కుటుంబానికి నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయకుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపి తనవంతు సహాయంగా రూ.ఐదువేల నగదు, 50 కిలోల బియ్యం, ఐదు లీటర్ల వంటనూనె అందించారు. అలాగే ప్రభుత్వం నుంచి లబ్దిపొందే ప్రతి సహాయానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ క్రిష్ణవేణి మధుసూదన్​ రెడ్డి, మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నాగరాజు, […]

Read More
కష్టకాలంలో పేదలకు అండగా ఉంటాం..

కష్టకాలంలో పేదలకు అండగా ఉంటాం..

సారథి, రామాయంపేట: ఇంత కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి ఆర్థికాదాయం తగ్గి సర్కార్ పై ఆర్థికభారం పడినప్పటికీ కూడా పేదలు, రైతులకు అందించే వివిధ రకాల పథకాలను కొనసాగిస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. అందుకు సీఎం కేసీఆర్​ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె సోమవారం నిజాంపేట మండలంలోని రాంపూర్, నస్కల్, నగరం, చల్మేడ గ్రామాల్లో రామాయంపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో రామయంపేట సహకార సంఘం చైర్మన్ బాదే […]

Read More