Breaking News

రానా

పవన్​కళ్యాణ్​మూవీ స్టార్ట్

పవన్ ​కళ్యాణ్ ​మూవీ స్టార్ట్

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం సోమవారం ప్రారంభమైంది. సాగర్ కె.చంద్ర దర్శకుడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్​మెంట్స్​బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ముహూర్తపు షాట్ కు పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. త్రివిక్రమ్ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్ ను ఎస్. రాధాకృష్ణ దర్శక నిర్మాతలకు అందించారు. దిల్ రాజు, వెంకీ అట్లూరి సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘అయ్యప్పనుమ్ […]

Read More
ఇంపార్టెన్స్ రోల్స్ తో

ఇంపార్టెన్స్ రోల్స్ తో

తెలుగు, తమిళ భాషల్లో సమానంగా సినిమాలు చేస్తూ తన కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకుంటోంది నివేదా పేతురాజ్. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఓ బిగ్ హిట్ ను తన ఖాతాలో జమచేసుకుంది. రామ్ కు జంటగా తాను నటించిన ‘రెడ్’ విడుదలకు రెడీగా ఉంది. తాజాగా మరో మూవీ తన ఖాతాలో యాడ్ అయింది. రానా, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న ‘విరాటపర్వం’లో కీలకపాత్ర పోషిస్తోంది నివేదా. జ‌రీనా వ‌హాబ్‌, నందితాదాస్, ప్రియ‌మ‌ణి, […]

Read More

నక్సలైట్ల గురించి నేర్చుకున్నా..

నక్సలిజం నేపథ్యంలో ఎన్ని సినిమాలు వస్తున్నా వాటి ప్రభావం మాత్రం తగ్గడంలో లేదు. అంతేకాదు వాటిలో జాతీయ అవార్డులు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు నరేష్, శర్వానంద్ నటించిన ‘గమ్యం’, నారా రోహిత్ నటించిన ‘ఒక్కడున్నాడు’ సినిమాలు నక్సలిజం నేపథ్యంలోనివే. ఆ రెండింటికి అవార్డులు వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో నక్సలిజం నేపథ్యంలో వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, జాతీయ […]

Read More

‘సాహో’ సుజీత్ నిశ్చితార్థం

టాలీవుడ్​లో సెలబ్రిటీ బ్యాచిలర్స్ అంతా పెళ్లి బాట పడుతున్నారు. నిన్న హీరో రానా.. నేడు సాహో డైరెక్టర్ సుజీత్ కూడా సైలెంట్ గా తన నిశ్చితార్థం జరుపుకున్నాడు. ‘రన్ రాజా రన్’తో డైరెక్టర్​గా పరిచయమైన సుజిత్ తన రెండో సినిమానే పాన్ ఇండియా సినిమాగా ‘సాహో’ను తీసి ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ల లిస్ట్​లో చేరిపోయాడు. అసలు విషయానికొస్తే కొంతకాలంగా ప్రవల్లిక అనే డాక్టర్​తో ప్రేమలో ఉన్నాడు సుజీత్. ఆ ప్రేమను పెళ్లి పీటల వరకూ తీసుకెళ్లి మూడు […]

Read More

ఆగస్టు 8న రానా పెళ్లి

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్​లో ఒకడైన రానా త్వరలో ఓ ఇంటివాడు కానున్న సంగతి అందరికీ తెలిసిందే. మిహికా బజాజ్ ను ప్రేమిస్తున్నానంటూ సోషల్ మీడియాలో మిహికాతో కలిసి తీసుకున్న సెల్ఫీలను పోస్ట్ చేసి ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​ ఇవ్వడమే కాదు.. రీసెంట్​గా పెద్దల సమక్షంలో రోకా ఫంక్షన్ కూడా జరుపుకుని ఆగస్టు 8న పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాడు. అయితే కరోనా కారణంగా రానా పెళ్లి వాయిదాపడింది అంటూ పుకార్లు షికార్లు చేయడం ప్రారంభించాయి. కానీ […]

Read More

జోడీ ఎలా కుదిరిందబ్బా..

ఎలాంటి క్యారెక్టర్​లోకైనా పరకాయ ప్రవేశం చేసేస్తాడు రానా. ‘అరణ్య’ సినిమా రిలీజై ఉండి ఉంటే రానా పర్ఫామెన్స్​ తో థియేటర్లు దద్దరిల్లి ఉండేవి. లాక్ డౌన్ ఆ ఆనందాన్ని లేకుండా చేసేసింది. దాన్ని బ్రేక్ చేయడానికేమో అంతకంటే ఎంజాయ్ మెంట్ కలిగించాడు తన పెళ్లి వార్తతో. మిహికాతో తనకున్న ప్రేమను బయట పెట్టి ఆఖరికి పెద్దల వరకూ తీసుకెళ్లి సంబంధాన్ని ఖాయం చేసేసుకున్నాడు. ఇంతకీ ఈ మిహికా ఎవరు? అత్త కూతురా? లేదా పక్కింటి అమ్మాయా? ఎలా […]

Read More

రానా నిశ్చితార్థం జరిగిందా?

ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నారట.. అలా ఉంది వీళ్ల తీరు చూస్తుంటే. ఇలా ప్రేమ సెల్ఫీ వైరల్ అయ్యిందో లేదో, రానా, మిహికాల నిశ్చితార్థం అయిపోయిందంటున్నారు జనాలు. నిన్న సాయంత్రమే నిశ్చితార్థం జరిగిపోయిందని ప్రచారం జరగడంతో అదేమీ నిజం కాదంటూ కొట్టి పారేశాడు రానా ఫాదర్​ సురేష్ బాబు. ఇంకా రెండు కుటుంబాలు కలసి కూర్చొని మాట్లాడుకోనేలేదు.. అప్పుడే నిశ్చితార్థం ఏమిటి అంటున్నాడు. ప్రజెంట్ సిట్యుయేషన్​ లో అది సాధ్యం కాదని కూడా అన్నాడు. […]

Read More