Breaking News

రాత్రి

నేటినుంచి అసోంలో రాత్రి కర్ఫ్యూ

నేటినుంచి అసోంలో రాత్రి కర్ఫ్యూ

మాల్స్‌, షాపుల్లో వ్యాక్సిన వేసుకోనివారికి నో ఎంట్రీ గౌహతి: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ అసోం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నిన్న మొన్నటి వరకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ రాలేదు అనుకుంటున్న తరుణంలో శుక్రవారం ఒకేరోజు ఏడు ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో కేసుల సంఖ్య 9కి చేరింది. ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేని వారికి ఒమిక్రాన్‌ సోకినట్లు తేలడంతో వెంటనే స్పందించింది. కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని.. మార్గదర్శకాలను […]

Read More
రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

సారథి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర  ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా గత నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంది. మొదట్లో మే 8వ తేదీ వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం మరోవారం పాటు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ […]

Read More

పోలీస్ ​గస్తీ మరింత పటిష్టం

సారథి న్యూస్, హుస్నాబాద్ : గ్రామాల్లో రాత్రి వెళల్లో పోలీస్​గస్తీని పటిష్ఠం చేయాలని ఏసీపీ సందేపొగు మహేందర్ అన్నారు. గురువారం కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలతో అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. దర్యాప్తలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ రఘు, […]

Read More