సామాజికసారథి, నాగర్‌కర్నూల్ బ్యూరో: నాగం జనార్దన్ రెడ్డిని మంత్రిగా చేద్దాం అంటూ.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం విశ్వబ్రాహ్మణుల సమావేశాని హాజరైన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి..నాగంను పొగడ్తల్లో ముంచెత్తారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ టిక్కెట్ నాగంతో పాటుగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి […]
ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సామాజిక సారథి, బిజినేపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వేల కోట్ల రూపాయలను ఖర్చుచేస్తూ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని నాగర్కర్నూల్ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నందివడ్డెమాన్ గ్రామంలో ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతున్నాయా? లేదా? అని పలువురిని అడిగి తెలుసుకున్నారు . ముఖ్యంగా ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం అందజేసే ఆసరా పింఛన్ వృద్ధులకు వరంగా మారిందని, కుటుంబంలో […]
సామాజిక సారథి, నాగర్కర్నూల్ప్రతినిధి: ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి తెరకెక్కించిన రైతన్న సినిమాను బుధవారం నాగర్‌కర్నూల్‌లోని రామకృష్ణ టాకీస్ లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి తిలకించారు. ఈ సందర్భంగా రైతన్నలు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రైతుల నేపథ్యంలో వచ్చిన ఇలాంటి చిత్రాలను మనమంతా ఆదరించాలి, ఆశీర్వదించాలి, అఖండ విజయం అందించాలి. అది మన బాధ్యత’ అని గుర్తుచేశారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా దర్జాగా మద్యాన్ని తయారుచేసి ప్రజల […]
సామాజిక సారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణం తాపడం కోసం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు. సీఎం కేసీఆర్ సమక్షంలోనే ఆయన గతంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ హామీ మేరకు బంగారాన్ని ఆలయానికి అప్పగించారు. శుక్రవారం కుటుంబసమేతంగా లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం పలికారు. అంతకుముందు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం […]