సారథి న్యూస్, వాజేడు: ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆఫీసర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని బర్తరఫ్ చేయాలని ఎమ్మార్పీఎస్ వాజేడు మండల ఇన్చార్జ్ వావిలాల స్వామివారి గవర్నర్ను కోరారు. ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు అరికిల్ల వేణుమాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారతర్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కులాలను బట్టి సమర్థులు, అసమర్థులుగా […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనం(సీడీఎస్) వచ్చే అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిర్మాణ పనులను బుధవారం సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్లు గువ్వల బాలరాజ్, బాల్క సుమన్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాలే యాదయ్య, గోపీనాథ్, గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబాపసియుద్దీన్ తదితరులు సందర్శించారు. దళితుల అభ్యున్నతి […]