Breaking News

బాలీవుడ్

ఇదే మొదటిసారి..

ఇదే మొదటిసారి..

సౌత్​లో మంచి సినిమాలే చేసింది రకుల్ ప్రీత్ సింగ్. కొద్దికాలంగా తెలుగులో సినిమాలు చేయడం లేదు కానీ ఇప్పుడు వైష్ణవ్ తేజ్, నితిన్ తో రెండు సినిమాలకు కమిటైంది. అలాగే కోలీవుడ్ లో భారతీయుడు–2, అయాలన్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. అయితే బాలీవుడ్ మరో ఆఫర్ రకుల్​ను వరించింది. లాస్ట్ ఇయర్ అజయ్ దేవ్​గన్​చిత్రం ‘దేదే ప్యార్ దే’ లో నటించింది. అందులో రకుల్ గ్లామరస్ రోల్ అందరినీ మెప్పించింది. మోతాదుకు మించి గ్లామర్ ఒలకబోసింది. దీంతో […]

Read More
స్పీడ్​ పెంచిన ‘వకీల్​ సాబ్’

స్పీడ్​ పెంచిన ‘వకీల్​ సాబ్’

పవన్‌ కళ్యాణ్ తన రీ ఎంట్రీ తర్వాత జెట్‌ స్పీడ్​లో దూసుకెళ్తున్నాడు. వరుస ప్రాజెక్ట్స్​అనౌన్స్​చేసి సర్‌‌ప్రైజ్ చేస్తున్నాడు. ఇందులో రెండు రీమేకులే కావడం విశేషం. ప్రస్తుతం వేణుశ్రీరామ్‌ డైరెక్షన్‌లో చేస్తున్న ‘వకీల్ సాబ్‌’.. బాలీవుడ్‌ సూపర్‌‌ హిట్ ‘పింక్‌’కి రీమేక్. సాగర్‌‌ చంద్ర దర్శకత్వంలో రానున్న చిత్రం మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కి రీమేక్. ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఇద్దరికీ సమానమైన ప్రత్యేకత ఉంటుంది. మాతృకలో […]

Read More
సోనూ షూటింగ్​ బాట

సోనూ షూటింగ్​ బాట

రీల్ లైఫ్​లో విలన్ గా అనేక సినిమాల్లో నటించి మెప్పించిన సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో మాత్రం ఎవరు ఎక్కడ ఇబ్బందిపడినా నేనున్నానని ఆదుకుని రియల్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం నాలుగైదు సినిమాల్లో నటిస్తున్న సోనూ షూటింగులు మొదలవగానే సెట్స్ కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్ లో వచ్చే సోమవారం పాల్గొనబోతున్నాడని మూవీ టీమ్ తెలియజేసింది. సాయి శ్రీనివాస్, సోనూసూద్ కాంబోలో గతంలో వచ్చిన ‘సీత’ మూవీకి మంచి […]

Read More
ప్రభాస్ సినిమాకు క్రియేటివ్ హెడ్ గా ‘సింగీతం’

ప్రభాస్ సినిమాకు క్రియేటివ్ హెడ్ గా ‘సింగీతం’

ప్రభాస్ సినిమా అంటేనే ఓ క్రేజీ. సినిమా అనౌన్స్​మెంట్​ అయిన దగ్గరి నుంచి హీరోయిన్ ఎవరు? విలన్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అన్న క్రేజీ డౌట్స్ ఎక్కువ అయిపోతుంటాయి ఫ్యాన్స్ కు. ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్​లో ‘రాధేశ్యామ్’ చేస్తున్న ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్​, బాలీవుడ్ డైరెక్షర్ ఓంరౌత్ డైరెక్షన్​లో రెండు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చాడు. ఒకటి మైథలాజికల్ మూవీ అయితే నాగ్ అశ్విన్ మాత్రం ప్రభాస్ కోసం సైన్స్ ఫిక్షన్ జానర్​ను ఎన్నుకున్నాడు. […]

Read More

హీరోలు.. డ్రగ్స్​కు బానిసలే

సుశాంత్​సింగ్​ రాజ్​పుత్ మృతి కేసును విచారించిన పోలీసులకు డ్రగ్స్​ మూలాలు దొరికాయి. చివరకు ఇప్పడు డ్రగ్స్​వ్యవహారమే కీలకమైంది. ఈ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ).. రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఆమె పలువురు కీలకవ్యక్తుల పేర్లు ఎన్​సీబీకి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వివాదంపై హీరోయిన్​ పాయల్​ ఘోష్​ స్పందించింది. ఆమె ఏమన్నారంటే.. ‘బాలీవుడ్​లో చాలామంది డ్రగ్స్​ తీసుకుంటారు. అందులో హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఉన్నారు. అందరు హీరోలు డ్రగ్స్​ […]

Read More
ముంబైని వీడిన క్వీన్

ముంబైని వీడిన క్వీన్

ముంబై: ప‌లు నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఐదురోజుల క్రితం ముంబైలో అడుగుపెట్టిన బాలీవుడ్ క్వీన్ కంగ‌నా రనౌత్‌… సోమ‌వారం ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదివారం మ‌హారాష్ట్ర గవర్నర్​భ‌గ‌త్ సింగ్ కొష్యారీని క‌లిశారు. ఆమె.. త‌న ఇంటిని బీఎంసీ అధికారులు కూల్చివేయ‌డం, శివ‌సేన నాయ‌కుల బెదిరింపులు, త‌దిత‌ర విష‌యాల‌ను ఆయ‌న‌కు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలోనే ఆమె సోమ‌వారం తన స్వస్థలం హిమాచ‌ల్‌ప్రదేశ్‌లోని మ‌నాలికి ప‌య‌నమ‌య్యారు. ముంబైని పీవోకేతో పోల్చడం, శివసేన నాయ‌కుడు సంజ‌య్‌రౌత్‌కు స‌వాల్, సీఎం ఉద్దవ్​థాక్రేపై విమర్శల […]

Read More
షూటింగ్ నుంచి గాయబ్

షూటింగ్ నుంచి గాయబ్

సుశాంత్ రాజ్ పుత్ సింగ్ ఆత్మహత్య గురించి ఎంక్వయిరీ చేస్తుంటే రోజుకో కొత్త న్యూస్ బయటపడుతోంది. అటు ఇటు తిరిగి అది డ్రగ్స్​తో ముడిపడింది. అతనికి డ్రగ్స్ ఇచ్చిందన్న విషయం తెలిసి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రిచా చక్రవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే రిచా నోరు విప్పడంతో సెలబ్రిటీల మెడలకు ఉచ్చు బిగుసుకుంటోంది. బాలీవుడ్ లో మొదలైన డ్రగ్స్ ప్రకంపనలు శాండిల్ వుడ్ మీదుగా ఇప్పుడు టాలీవుడ్ కు పాకాయి. డ్రగ్స్ కేసులో […]

Read More

అర్జున్​ కపూర్​కు, మలైకాకు కరోనా

బాలీవుడ్​ యువనటుడు అర్జున్​ కపూర్​, అతడి ప్రేయసి మలైకా అరోరాకు కరోనా పాజిటివ్​ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా అర్జున్​ కపూర్​ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశారు. ‘ నాకు కరోనా సోకింది. ఈ విషయం అభిమానులతో పంచుకోవడం నా బాధ్యత. అయితే నాకు ఎటువంటి లక్షణాలు లేవు. త్వరలోనే కోలుకుంటానన్న నమ్మకం ఉంది. వైద్యుల సలహామేరకు హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. ఎవరికైనా కరోనా సోకితే బాధపడకండి. సరైన మందులు వాడితే ఈ రోగం […]

Read More