Breaking News

తల్లి

బావిలోకి దూసుకెళ్లిన కారు

బావిలోకి దూసుకెళ్లిన కారు

తల్లీకొడుకు మృత్యువాత సహాయక చర్యల్లో గజ ఈతగాడు మృతి సామాజిక సారథి, దుబ్బాక: కారు వేగం అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో తల్లీకొడుకుతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న గజ ఈతగాడు బుధవారం మృతిచెంచాడు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు లక్ష్మి(50), ప్రశాంత్ (26) కారులో |హుస్నాబాద్ మండలం నందరం గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగే ఫంక్షన్ వెళ్తున్నారు. మార్గమధ్యంలో […]

Read More

సింగర్​ కారుణ్య తల్లి కన్నుమూత

ప్రముఖ సింగర్​ కారుణ్య ఇంట్లో విషాదం అలుముకుంది. ఆయన తల్లి జానకి (70) అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు వాడైన కారుణ్య ఇండియన్​ ఐడల్​ రన్నరప్​గా పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కారుణ్య మాతృమూర్తి జానకి కొంతకాలంగా కేన్సర్​తో బాధపుడుతున్నట్టు సమాచారం. ఆమె కేంద్రప్రభుత్వం సంస్థ బీడీఎస్​ ఉద్యోగం చేసి పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీప్రముఖులు, గాయకులు సంగీతదర్శకులు కారుణ్యకు ఫోన్​చేసి ఓదార్చారు. ఆయన మాతృమూర్తి మృతికి సంతాపం తెలిపారు.

Read More
కొడుకుని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

కొడుకుని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

సారథి న్యూస్​, హైదరాబాద్​ : హైదరాబాద్ ఎల్బీనగర్​లోని శాతవాహన కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి కన్న కొడుకుని హత్య చేసి ఆత్మహత్య చేసుకుంది. భువనగిరి జిల్లా వలిగొండ మండలం వరకట్​పల్లికి చెందిన శంకరయ్య, మమత దంపతులు కొంత కాలంగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాతవాహన కాలనీలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు రియాన్ష్(3)​ ఉన్నాడు.  సోమవారం రాత్రి మమత కుమారుడి చేతిని గాయపరిచి అనంతరం మూడంతస్తుల భవనం పైనుంచి దూకి అత్మహత్యకు పాల్పడింది. తీవ్ర […]

Read More

అమ్మకు ప్రేమతో..!

తాగుడుకు డబ్బులివ్వలేదని ఓ కొడుకు తల్లిని పీక పిసికి చంపేశాడు.. కాటికి కాలు చాపుకున్న వద్ధురాలైన తల్లిని పట్టెడన్నం పెట్టలేక ఇంటినుంచి వెళ్లగొట్టాడో మహానుభావుడు. ముసలి తల్లికి సేవలు చేయలేక బతికుండగానే శ్మశానంలోనే వదిలి వచ్చాడు మరో ప్రబుద్ధుడు. కన్న తల్లిదండ్రులను చూసుకోవడానికి తమకు సమయం లేదని వందలాది మంది కొడుకులు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. ఇప్పుడు చాలాచోట్ల ఇవి నిత్యకత్యంగా మారాయి. కానీ, ఢిల్లీలోని ఓ కొడుకు మాత్రం ఇలా చేయలేదు. పైగా కన్నతల్లిని కాపాడుకునేందుకు […]

Read More