మరోసారి విజేతగా నిలిచిన రోహిత్ సేన ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి దుబాయ్: ముంబై ఇండియన్స్ మరోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది.. వరుసగా ఐదోసారి విజేతగా కప్ గెలుచుకుంది. ఢిల్లీపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఐపీఎల్ 13 సీజన్ ఫైనల్ మ్యాచ్ చాలా కూల్‌గా సాగింది. ఢిల్లీ విసిరిన 157 పరుగుల టార్గెట్ ను ముంబై బ్యాట్స్‌మెన్స్ చాలా ఈజీగా ఛేదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ […]
దుబాయ్: ఐపీఎల్13 సీరిస్‌లో భాగంగా 30వ మ్యాచ్.. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 13 పరుగుల తేడాతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ముందు టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఢిల్లీ చివరి నాలుగు ఓవర్లలో మాత్రం కేవలం 29 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాట్స్మెన్లలో […]
దుబాయ్: ఐపీఎల్13వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ 197 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. పృథ్వీషా(42;23 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌లు), శిఖర్ ధావన్(32; 28 బంతుల్లో 3 ఫోర్లు), స్టోయినిస్( 53 నాటౌట్; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషభ్ పంత్(37; 25 బంతుల్లో 3 […]