బీజేపీ మేం పోటీపడలేమన్న అఖిలేష్ లక్నో: రాజకీయ పార్టీలకు వర్చువల్ ప్రచారానికి అనుతినిచ్చినట్లయితే.. అన్ని రాజకీయ పార్టీల పట్ల ఈసీ ఒకేలా అవకాశాలు కల్పించాలని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఒక వేళ డిజిటల్ ప్రచారానికి అవకాశం కల్పిస్తే బీజేపీ వద్ద ఉన్న మౌలిక సదుపాయాలు ఇతర పార్టీల వద్ద లేవన్నారు. రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఓ విజ్ఞప్తి చేశారు. ‘రాజకీయ పార్టీలకు […]
సామాజిక సారథి, కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లో స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి తో కలిసి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డాక్టర్ జీబీ తీగల అనితా హరినాథ్ రెడ్డి కడ్తాల్ బాలుర పాఠశాల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభించారు. అదే విధంగా కడ్తాల్ లో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అలాగే తహసీల్దార్ కార్యాలయానికి శంకుస్థాపన, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, […]
న్యూఢిల్లీ: చైనాకు చెందిన 59 యాప్స్‌ను బ్యాన్ చేయడం అంటే వాళ్లపై మనం డిజిటల్ స్ట్రైక్ చేయడమేనని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఈ అంశంపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘మన దేశ ప్రజల డేటాను ప్రొటెక్ట్ చేసేందుకు బ్యాన్ విధించాం. ఇది డిజిటల్ స్ట్రైక్’ అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. శాంతికోసం ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు కానీ దీనిపై తప్పుడు ప్రచారం చేస్తే తగిన సమాధానమిస్తామన్నారు. మనవైపు 20 […]