Breaking News

చొప్పదండి

తిష్టాత్మకంగా హరితహారం

ప్రతిష్టాత్మకంగా హరితహారం

సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా అడిషనల్​ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ చొప్పదండి మండలంలోని రుక్మాపూర్, కొలిమికుంట గ్రామాలను బుదవారం సందర్శించారు. 7వ విడత హరితహారంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్ లో మొదటి వరుసలో పూలమొక్కలు, రెండవ వరుస, మూడో వరుసలో ఇతర మొక్కలను నాటించాలని సూచించారు. రైతులు పొలం గట్ల వెంట టేకు మొక్కలను నాటించేందుకు సరైన ప్రణాళికలు రచించుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, ఎంపీడీవో స్వరూప, […]

Read More

హరిత తెలంగాణ నిర్మిద్దాం

సారథి, చొప్పదండి: పట్టణ ప్రగతిలో భాగంగా చొప్పదండి పట్టణంలోని ఆరో వార్డు వడ్లూరి గంగరాజు ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రధానంగా నీటి సమస్య, కరెంటు, డ్రైనేజీలు, రోడ్లను శుభ్రం చేయకపోవడంతో అధ్వానంగా ఉందన్నారు. వీటి మీద వెంటనే చేపట్టాలని సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆరో వార్డు కౌన్సిలర్ వడ్లురి గంగరాజు మాట్లాడుతూ.. సీఎం కేఆర్ఆర్ ఆదేశాలనుసారం పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పెంచాలని, […]

Read More
పెంటోనిచెరువు నుంచి ఆయకట్టుకు నీళ్లు

కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం

సారథి, చొప్పదండి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్​జిల్లా చొప్పదండి పట్టణంలోని 8వ వార్డ్ కౌన్సిలర్​రాజన్నల ప్రణీత ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వార్డు సమస్యలు, అభివృద్ధి పనులు తదితర అంశాలపై చర్చించారు. సభ్యుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. పట్టణ అభివృద్ధికి వార్డు సభ్యులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ రవి, వార్డు స్పెషలాఫీసర్ పవన్ పి.మహేష్, బిల్ కలెక్టర్లు ప్రభాకర్, ఆర్పీ సౌందర్య, ఆశా కార్యకర్త […]

Read More
ముందు ఇక్కడి సమస్యలు పరిష్కరించు

ముందు ఇక్కడి సమస్యలు పరిష్కరించు

సారథి, రామడుగు: చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నియోజకవర్గ సమస్యలను వదిలి హుజురాబాద్ లో ప్రచారం చేయడం ఏమిటని కాంగ్రెస్ ఇన్​చార్జ్​మేడిపల్లి సత్యం విమర్శించారు. శనివారం కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలంలో పలు తూముల నిర్మాణానికి వేసిన శిలాఫలకాలను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రూ.165కోట్ల వ్యయంతో తూములు నిర్మిస్తామని చెప్పి రెండేళ్లు అవుతున్నా రెండు రూపాయల పనిచేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో యావత్ తెలంగాణకు నీటిని తీసుకుపోవడం బాగానే ఉన్నా […]

Read More
పల్లెలు ప్రగతి సాధించాలి

పల్లెలు ప్రగతి సాధించాలి

సారథి, చొప్పదండి: పల్లెలు ప్రగతి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని కరీంనగర్​జిల్లా చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్ అన్నారు. గురువారం చొప్పదండి మండలంలోని రాగంపేట గ్రామంలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం వరకు పల్లెనిద్ర పేరున పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తున్న పంచాయతీల ప్రగతి పర్యవేక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొక్కల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని తెలిపారు. ఖాళీస్థలాల్లో విరివిగా పెంచాలని సూచించారు. రాగంపేటలో ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ […]

Read More
శ్యాంప్రసాద్ ముఖర్జీ మహోన్నత దేశభక్తుడు

శ్యాంప్రసాద్ ముఖర్జీ మహోన్నత దేశభక్తుడు

సారథి, చొప్పదండి: జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్​శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి(బలిదాన్ దివాన్) సందర్భంగా బుధవారం కరీంనగర్​జిల్లా చొప్పదండి పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ చొప్పదండి పట్టణ ఇన్​చార్జ్​దాసరి రమణారెడ్డి మాట్లాడుతూ.. దేశసమైక్యత, సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడని కొనియాడారు. దేశసమున్నత, సమైక్య భారత్ కోసం పోరాటం చేసిన మహోన్నత దేశభక్తుడని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మంచికట్ల మల్లేష్, […]

Read More
‘చిచ్చా’ టీ స్టాల్ ప్రారంభం

‘చిచ్చా’ టీ స్టాల్ ప్రారంభం

సారథి, చొప్పదండి: కరీంనగర్ ​జిల్లా చొప్పదండి పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన చిచ్చా చాయ్ టీ స్టాల్ ను బుధవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ ​చైర్మన్ వెలమ మల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ గుర్రం నీరజ, టీఆర్​ఎస్ ​పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి, నాయకులు తాల్లపల్లి శ్రీనివాస్, పబ్బ సత్యం, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Read More
పేదలకు ఆర్థికసాయం అందజేత

పేదలకు ఆర్థికసాయం అందజేత

సారథి, చొప్పదండి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకుని శనివారం పేదలకు సాయం చేశారు. చొప్పదండి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి కాట్నపల్లి గ్రామంలో కరోనాతో మృతిచెందిన గన్ను నారాయణరెడ్డి కుటుంబానికి రూ.ఐదువేల ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబసభ్యులు మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు కట్టెకోల లక్ష్మణ్, గ్రామశాఖ అధ్యక్షుడు గన్ను సంతోష్ రెడ్డి, కోలపురి శ్రీకాంత్, […]

Read More