సామాజిక సారథి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్, రాజకీయ భీష్ముడిగా పేరొందిన కొణిజేటి రోశయ్య(88) శనివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ పల్స్ పడిపోవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు సతీమణి శివలక్ష్మి, ముగ్గురు సతానం ఉన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఉద్దండులైన నేతగా పేరొందారు. వయస్సు రీత్యా రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో సంచలన […]
సారథి, రామడుగు: ప్రగతి విద్యాసంస్థల అధినేత మండవ నాగేశ్వరరావు కరోనాతో మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాగేశ్వర్ రావు స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. ఆయన 40 ఏళ్ల క్రితం రామడుగు మండలం గోపాల్ రావు పేటలో చైతన్య పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అనంతరం మరో ఉపాధ్యాయుడు రాధాకృష్ణ, గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన కర్ర శ్యాంసుందర్ రెడ్డి తో కలిసి ప్రగతి విద్యాలయాన్ని […]
తెలుగు సినీ పరిశ్రమలో తీరని విషాదం. ప్రతినాయకుడిగా, కమెడియన్‌గా, తండ్రిగా, మామగా, తాతగా.. ఇలా విభిన్న పాత్రలు పోషించి.. మెప్పించి తెలుగు సినీపరిశ్రమలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయప్రకాష్ రెడ్డి కన్నుమూశాడు. మంళవారం ఉదయం 7 గంటలకు గుంటూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచాడు. బాత్రూమ్లో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు వదిలాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని శిరువెళ్ల గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. జయప్రకాష్‌రెడ్డి తండ్రి […]
సారథి న్యూస్, గుంటూరు : ‘నాకు ఆడవాళ్లంటే ఆసక్తి లేదు. అమెరికాలో నా స్నేహితుడు ఉన్నాడు. నువ్వు అక్కడికి వచ్చాక అతనితో సుఖపడుదువులే. నేను కూడా కలుస్తాను. ముగ్గురం ఎంజాయ్ చేద్దాం’ ఇదీ ఓ ఎన్‌ఆర్‌ఐ వరుడి బాగోతం. అరకోటి కట్నంతో, కోటి ఆశలతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన నవవధువుకు ఎదురైన చేదు అనుభవం. కొడుకు సంసారానికి పనికిరాడని తెలిసీ అత్తమామలు తన గొంతు కోశారని తెలిసి ఆ యువతి గుండె పగిలింది. తనకు న్యాయం చేయాలంటూ […]