Breaking News

క్యాంపు

కందనూలులో ‘క్యాంపు’ పాలిటిక్స్!

కందనూలులో ‘క్యాంపు’ పాలిటిక్స్!

పేదల కోసం ఏర్పాటుచేసిన మెడికల్​ క్యాంపుపై అక్కసు జీర్ణించుకోలేక రద్దుచేయించిన ఓ బడా నేత సొంతపార్టీ నేతలే క్యాన్సిల్ ​చేయించడంపై ఎమ్మెల్సీ గుస్సా తనకు అడ్డంకులు సృష్టించడంపై కీనుక మరోసారి అధికారపార్టీలో భగ్గుమన్న గ్రూపు రాజకీయాలు సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లాలో పాలిటిక్స్ ​మరింత హీటెక్కుతున్నాయి.. నేతలు బలాబలాలను సరిచూసుకుంటున్నారు.. పోటాపోటీగా పర్యటనలు, కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు శర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకేపార్టీలో రెండు వర్గాల మధ్య నిశ్శబ్ధయుద్ధం నడుస్తోంది.. […]

Read More
క్యాంపు ఆఫీసును కట్టినప్పుడు..‘డబుల్’ ఇళ్లను నిర్మించలేరా?

క్యాంపు ఆఫీసును కట్టినప్పుడు..‘డబుల్’ ఇళ్లను నిర్మించలేరా?

సామాజికసారథి, నాగర్​కర్నూల్: పెద్దముద్దునూర్ గ్రామంలో నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్ రూమ్​ఇళ్లు, బస్టాండ్​ను తక్షణమే ప్రారంభించాలని బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ఏడాదిలో నిర్మించినప్పుడు.. పేద ప్రజలకు ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎందుకు పూర్తిచేయలేరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ఆయన బీఎస్పీ నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ఎమ్మెల్యే వర్గం, ఎమ్మెల్సీ వర్గం అని అమాయక జనాలను ఇబ్బంది పెడుతున్నారని ఆక్షేపించారు. సర్పంచ్, […]

Read More
అల్లాపూర్లో ఉచిత మెడికల్ క్యాంపు

అల్లాపూర్ ​లో ఉచిత మెడికల్ క్యాంపు

సామాజిక సారథి, తాడూరు : నాగర్​కర్నూల్​జిల్లా తాడూరు మండలం అల్లాపూర్ గ్రామంలో గురువారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డీఎంహెచ్​ఓ  వెంకట్ దాస్  హాజరై మాట్లాడుతూ ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు అంటురోగాలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  కేవీపీఎస్​  జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న మాట్లాడుతూ  పేద ప్రజలు అందరికీ వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారెడ్డి, సర్పంచ్​ […]

Read More
వ్యక్తిగత శుభ్రతతోనే కరోనా కట్టడి

వ్యక్తిగత శుభ్రతతోనే కరోనా కట్టడి

సారథి, సిద్దిపేట: వ్యక్తిగత శుభ్రతతోనే కరోనా కట్టడి చేయచ్చని ఎంపీపీ లకావత్ మానస అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మాట్లాడుతూ కరోనా సింటమ్స్ అయిన జ్వరం, దగ్గు, తుమ్ములు, వాంతులు ఉంటే గ్రామాల్లో నిర్వహించే కొవిడ్ టెస్టు క్యాంపుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకొవాలన్నారు. అనంతరం గ్రామ సర్పంచి తొడేటి రమేష్ మాట్లాడుతూ గ్రామస్తులు శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరు మాస్కులు, భౌతిక దూరం, శానిటైజర్లు వాడుతూ వ్యక్తిగత శుభ్రతను పాటించాన్నారు. అనంతరం గ్రామంలో 149 […]

Read More