Breaking News

కలుగొట్ల

నాగసింధురెడ్డి డెడ్​బాడీ దొరికింది

నాగసింధురెడ్డి డెడ్​బాడీ దొరికింది

మూడు రోజులుగా తుంగభద్ర నదిలో గాలింపు కర్నూలు శివారు.. 8 కి.మీ. దూరంలో డెడ్​బాడీ కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబసభ్యులు సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): కలుగొట్ల వద్ద కారు వాగులో కొట్టుకుపోయిన ఘటనలో మహిళ డెడ్​ బాడీ మూడు రోజుల అనంతరం సోమవారం మధ్యాహ్నం దొరికింది. ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామశివారులో శనివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కారు బోల్తాపడిన పడిన విషయం తెలిసిందే. కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి చెందిన […]

Read More
తుంగభద్రలో గాలింపు చర్యలు

తెలియని నాగ సింధూరెడ్డి ఆచూకీ

తుంగభద్ర నదిలో విస్తృతంగా గాలింపు కలుగొట్ల సమీపంలో వాగులో గల్లంతు పర్యవేక్షిస్తున్న జోగుళాంబ గద్వాల ఎస్పీ సారథి న్యూస్, మానవపాడు (జోగుళాంబ గద్వాల): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కలుగొట్ల సమీపంలో వాగులో మూడు రోజుల క్రితం కొట్టుకుపోయిన నాగసింధూరెడ్డి ఆచూకీ కోసం తుంగభద్ర నదిలో ప్రత్యేక శిక్షణ పొందిన బృందాలతో గాలింపు చేపట్టారు. కలుగోట్ల వాగులో కొట్టుకుపోయిన స్థలం నుంచి తుంగభద్ర నది తీరం వరకు జేసీబీ వెహికిల్​తో […]

Read More
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు

నడిగడ్డలో భారీ వర్షాలు

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): నడిగడ్డలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. పంట చేలు చెరువులను తలపిస్తున్నాయి. నెలరోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో వేసిన పంటలన్నీ నీట మునిగిపోతున్నాయి. వందల ఎకరాల్లో పత్తి, మిరప, ఉల్లిగడ్డ తదితర పంటలు చేతికందే పరిస్థితి లేకుండా పోయింది. ఉండవెల్లి మండలం పొంగూరు వాగు ఉధృతి కారణంగా సుమారు 500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని సర్పంచ్ శ్రీలత భాస్కర్ […]

Read More