Breaking News

ఐసీఎంఆర్

మ‌ళ్లీ 90 వేల‌కు పైనే..

మ‌ళ్లీ 90వేల‌కు పైనే..

రెండురోజుల్లోనే సుమారు రెండు లక్షల కరోనా కేసులు మహారాష్ట్రలో 9 ల‌క్షలు దాటిన పాజిటివ్​ కేసులు న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఈ వారంలో మొద‌టి రెండ్రోజుల్లో 80వేల లోపు న‌మోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసులు.. బుధ‌వారం నుంచి మ‌ళ్లీ 95వేలు దాటాయి. బుధ‌వారం దేశ‌వ్యాప్తంగా 97,399 కేసులు రాగా.. గురువారం ఆ సంఖ్య 95,735 కు చేరింది. దీంతో రెండు రోజుల్లోనే భార‌త్‌లో సుమారు రెండు ల‌క్షల (1,93,134) మంది మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. […]

Read More
కరోనా కట్టడిలో విఫలం

కరోనా కట్టడిలో విఫలం

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ఐసీఎంఆర్‌ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు చేస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అలా జరగడం లేదన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ధన్వి హెల్త్‌ కేర్‌ ఆధ్వర్యంలో కరోనాపై ఆదివారం మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్​ప్రయోగశాలలకు ఐసీఎంఆర్‌ అనుమతిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. విస్తృతంగా పరీక్షలు నిర్వహించి, ప్రజల ప్రాణాలు కాపాడి, కేసుల సంఖ్య […]

Read More