Breaking News

ఎంపీ

నయీంను మించిన ‘వనమా’

నయీంను మించిన ‘వనమా’

కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్‌ హనుమంతరావు సామాజిక సారథి, హైదరాబాద్ ‌: ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన నిర్భయ కేసు కన్నా దారుణమని మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ మీ చుట్టాల్లో ఎవరైనా చనిపోతే పోతావు.. ఎంతోమంది రైతులు చనిపోతున్నారు.. కనీసం పాల్వంచ కైనా పోవాలి కదా అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యపై ఇంత వరకూ మాట్లాడక పోవడం విచారకరం […]

Read More
ఎప్పుడైనా జైలుకు కేసీఆర్‌

ఎప్పుడైనా జైలుకు కేసీఆర్‌

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా వెళ్లొచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌              సామాజికసారథి, హైదరాబాద్‌: మరోసారి బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు  చేశారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ఈ విషయంలో కేంద్రం సీరియస్‌గా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైందని, ఎప్పుడైనా జైలుకు వెళ్లకతప్పదని తెలిపారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బండి సంజయ్‌ తో […]

Read More
తెలంగాణ వ్యతిరేకులతో చెట్టాపట్టాల్

తెలంగాణ వ్యతిరేకులతో చెట్టాపట్టాల్​

రాష్ట్రాన్ని ద్రోహుల అడ్డాగా మార్చేందుకు కుట్రలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సామాజికసారథి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం పార్టీలతో సీఎం కేసీఆర్​చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని తెలంగాణ ద్రోహుల అడ్డాగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలో హనుమకొండలో ఏర్పాటుచేసిన నిరసన సభలో అసోం సీఎం హిమంత్‌ బిశ్వశర్మతో కలిసి బండి సంజయ్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో కమలం జెండా ఎగరవేస్తామని వ్యక్తం […]

Read More
ధర్మయుద్ధం మొదలైంది

ధర్మయుద్ధం మొదలైంది

సీఎం కేసీఆర్​ గద్దె దిగడం ఖాయం మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్ సింగ్ ​చౌహాన్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు శాపంగా 317జీవో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ సామాజికసారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ధర్మయుద్ధం మొదలైందని.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తెలంగాణ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని కాషాయ జెండా రెపరెపలాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆ […]

Read More
కేసీఆర్ను వదిలిపెట్టేది లేదు

కేసీఆర్​ ను వదిలిపెట్టేది లేదు

ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైంది ఉద్యోగులు భయపడొద్దు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కరీంనగర్​జిల్లా జైలు నుంచి విడుదల సామాజిక సారథి, కరీంనగర్: ‘ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైంది. కేసీఆర్​నీ గొయ్యి.. నువ్వే తవ్వుకుంటున్నావ్..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ సమాజాన్ని దోచుకుంటున్న సీఎం కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించారు. వేల కోట్లు దోచుకుని అవినీతి కుబేరులుగా మారారని, ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా జైలుకు పంపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్​అధికారంలో […]

Read More
కమిటీలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి

కమిటీలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి

చెన్నై: మహిళల వివాహ వయసు చట్టబద్ధత బిల్లు విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానల్‌ పై డీఎంకే ఎంపీ కనిమొళి అభ్యంతరం తెలిపారు. పార్లమెంటరీ ప్యానెల్‌లో ఒకే ఒక్క మహిళను చేర్చడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా ప్రాధాన్యతతో కూడిన కమిటీని కేంద్రం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. స్త్రీల హక్కులను పురుషులే నిర్ణయించే పద్ధతి కొనసాగుతోందని మండిపడ్డారు. కాగా, అమ్మాయిల కనీస వివాహ వయసును 21కి పెంచే బిల్లుపై అధ్యయనం చేయనున్న […]

Read More
దమ్ముంటే విచారణ చేయండి

దమ్ముంటే విచారణ చేయండి

ఉత్తమాటలు కట్టిపెట్టాలి: వీహెచ్‌ సామాజిసారథి, హైదరాబాద్‌: తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న అవినీతి దేశంలో ఎక్కడా లేదని బీజేపీ నాయకుడు జేపీ నడ్డా చెబుతున్నారని, దమ్ముంటే విచారణ చేపట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు విరుచుకుపడ్డారు. ఆయన ఢిల్లీనుంచి తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఇదే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌ను జైల్లో పెడతానని చెప్పిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌నే జైల్లో పెట్టారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను జైల్లో పెడతానని బీజేపీ చెప్పడమేనా, […]

Read More
బండి సంజయ్‌ కు ఊరట

బండి సంజయ్‌ కు ఊరట

విడుదల చేయాలని జైళ్లశాఖకు హైకోర్టు ఆదేశాలు రిమాండ్‌ రిపోర్టును తప్పుబట్టిన ఉన్నతన్యాయస్థానం కేసు విచారణను 7వ తేదీకి వాయిదా  సామాజికసారథి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను విడుదల చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జ్యూడీషియల్‌ రిమాండ్‌ పై హైకోర్టు స్టే విధించింది. వ్యక్తిగత పూచీకత్తు, రూ.40వేల బాండ్‌ పై విడుదల చేయాలని జైళ్లశాఖ డీజీని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్‌ కు ఆదేశాలు […]

Read More