సారథిన్యూస్, నాగర్కర్నూల్: జాతీయ ఉపాధిహామీ పథకం కింద తమ పొలాల్లో కల్లాలను నిర్మించుకొనేందుకు చిన్న, సన్నకారు రైతులు ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ సూచించారు. స్థానిక ఎంపీడీవో, ఏఈవో, పంచాయతీ సెక్రటరీ దగ్గర పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఒక్కో కల్లం యూనిట్ కాస్ట్ 50 చదరపు మీటర్లకు రూ. 56వేలు, 60 చదరపు మీటర్లకు రూ.68 వేలు, 75 చదరపు మీటర్లకు రూ.85వేలుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బీసీ, […]
సారథి న్యూస్ హైదరాబాద్: జీహెచ్ఎంసీలో ఉచిత కరోనా పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొండాపూర్, సరూర్నగర్, వనస్థలిపురం ఏరియా దవాఖానల్లో ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిసరాల్లో 50వేల కరోనాటెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యసిబ్బంది పరీక్షలు చేస్తున్నారు.