సారథి, వేములవాడ: వేములవాడ రూరల్ మండల మూలవాగు పరీవాహక ప్రాంతలైన మల్లారం, జయవరం గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక తరలింపును రైతులు అడ్డుకున్నారు. ఇసుకను తరలిస్తే భూగర్భజలాలు అడుగంటిపోయి బావులు ఎండిపోయి ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బావుల్లో నీళ్లు ఉంటేనే వ్యవసాయం సాగదని రైతులు అన్నారు. అక్రమ రవాణా నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో ఇరుగ్రామాలకు చెందిన రైతులు వెంగళరావు రవి, మల్లేశం, బాబురావు, అశోక్, వేణు, శ్రీనివాస్, నర్సయ్య, […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాలు, విక్రయాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం కార్పొరేషన్‌కు ఎండీ స్థాయి అధికారిని నియమించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తోంది. ఏపీఎండీసీ ఎండీని ముఖ్యఅధికారిగా నియమించే అవకాశాలు ఉన్నాయి. గనులశాఖ నుంచి జేడీ స్థాయి అధికారి, ఓఎస్‌డీ, ఏపీఎండీసీకి చెందిన కొందరు అధికారులను డిప్యుటేషన్‌పై నియమించనున్నట్లు సమాచారం. నిత్యం ఇసుక తవ్వకాలు, ఆన్‌లైన్, గ్రామ, వార్డు […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: జిల్లాలో ఇసుక డోర్ డెలివరీ మరింత పెరగాలని శ్రీకాకులం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. 60 శాతం మేర ఇసుక డోర్ డెలివరీకి కేటాయించాలన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఇసుక సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ విధానాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారని వివరించారు. జేసీ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో 23 రీచ్ లలో 12 రీచ్ లు పనిచేస్తున్నాయని, ఆరు రీచ్ లలో ఇసుక నిల్వలు అధికంగా […]