చర్లగూడం ప్రాజెక్టు కారణంగా 50 మంది రైతులు మృత్యువాత ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులు నేడు అడ్డాకూలీలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్ ధ్వజం మర్రిగూడం భూనిర్వాసిత రైతుల ధర్నాకు మద్దతు సామాజికసారథి, మునుగోడు: చర్లగూడెం భూనిర్వాసితులకు సీఎం కేసీఆర్ ఫాంహౌస్ అమ్మి అయిన సరే భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని బీఎస్పీ రాష్ర్ట అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల్లో పరిహారం కోసం స్థానికుల నాయకులను ఆశ్రయిస్తే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పెన్నులో ఇంకు […]
సామాజికసారథి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికపై బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు పార్టీ శ్రేణులను కార్మోన్యుకులు చేశారు. పార్టీనేతలు 8 మందికి కీలక పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహరచన చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. తన టూర్లో భాగంగా […]
పేదలు జూబ్లీహిల్స్ లో నివసించడం ఆయనకు ఇష్టం లేదు అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ నగర్ వాసులకు ఇళ్లపట్టాలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ భరోసా సామాజికసారథి, హైదరాబాద్: బీఎస్పీ పేదల పార్టీ అని, బస్తీల్లో పుట్టిన పార్టీ అని.. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ముప్పై ఏళ్లుగా నివసిస్తున్న జూబ్లీహిల్స్ లోని రోడ్డు నం.46లోని అంబేద్కర్ నగర్ వాసులకు ఇళ్లస్థలాలకు పట్టాలు ఇస్తామని మాటిచ్చి, ఇళ్లు నిర్మించుకోడానికి అనుమతిచ్చి […]
75 ఏళ్ల పాలనలో సరైన బట్టలు కూడా లేవు మేం అధికారంలోకి వస్తే అన్ని కులాలకు సమన్యాయం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, హైదరాబాద్: ఇంకెంత కాలం మనం యాచకులుగా బతకుదామని, ఎంతకాలం కూలీలుగా బతుకుదామని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 75 ఏళ్ల పాలనలో సంచార జాతులకు వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాధికార యాత్రలో […]
సారథి న్యూస్, పరిగి: స్వేరోస్ ప్రతిజ్క్ష దివస్ సందర్భంగా సోమవారం వికారాబాద్ జిల్లా పరిగిలో స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిగి 5కే రన్ కార్యక్రమం విజయవంతమైంది. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ స్వేరో జెండాను ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు సి.కిరణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ గురుకులాల అదనపు క్రీడాధికారి డాక్టర్ సోలపోగుల స్వాములు స్వేరో, సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్ రుద్రవరం సునీల్ స్వేరొ, ప్రతిజ్ఞ దివస్ కన్వీనర్ ఏపీ శేఖర్, […]