Breaking News

ఆత్మహత్యాయత్నం

పట్టా బుక్కు ఇవ్వడం లేదని..

పట్టా బుక్కు ఇవ్వడం లేదని..

భువనగిరి కలెక్టరేట్​ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం వారించిన సిబ్బంది సామాజికసారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం.. బుడిగే మహేశ్‌ తండ్రి ఉప్పలయ్య ఆలేరు మండలం కొలనుపాకలో 20ఏళ్ల క్రితం నాలుగు ఎకరాల భూమిని రూ.ఆరువేలకు కొన్నాడు. ఇప్పటి వరకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకపోవడంతో లోన్లు, ఇతర సౌకర్యాలు రావడం లేదు. దీంతో మహేశ్‌ మనస్తాపం చెందాడు. […]

Read More

ప్రగతిభవన్​ ఎదుట ఆటోడ్రైవర్​ ఆత్మహత్యాయత్నం

సారథిన్యూస్​, హైదరాబాద్​: ‘సారూ నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన.. కేసీఆర్​ సార్​ పిలుపునిచ్చినప్పుడల్లా బంద్​లో పాల్లొన్న.. ఉద్యమాలు చేసిన.. లాఠీదెబ్బలు తిన్న.. పోలీస్​స్టేషన్​కు పోయివచ్చిన.. కేసులు గూడ అయినయి.. చివరకు తెలంగాణ వచ్చింది. మా దేవుడు కేసీఆర్​ సీఎం అయ్యిండి.. కానీ నన్ను ఎవరూ పట్టించుకోలే’ అంటూ ఓ వ్యక్తి శుక్రవారం ప్రగతిభవన్​ ఎదుట ఆందోళనకు దిగాడు. కిరోసిన్​ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. చివరకు పోలీసులు అక్కడికి చేరుకొని అతడిని రక్షించారు. అనంతరం అతడు మీడియాతో మాట్లాడుతూ.. […]

Read More